ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 393వ రోజు


దాదాపు 172.75 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 44 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 12 FEB 2022 8:00PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 172.75 కోట్ల ( 172,75,94,539 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 44 లక్షలకు పైగా ( 44,63,682 ) టీకా డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన వర్గాలకు (ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది, 60 ఏళ్లు పైబడినవారు) ఇప్పటివరకు 1.72 కోట్లకు పైగా ( 1,72,02,866 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10399379

రెండో డోసు

9930159

ముందు జాగ్రత్త డోసు

3876145

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18405049

రెండో డోసు

17373764

ముందు జాగ్రత్త డోసు

5344760

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

51987388

 

రెండో డోసు

14694234

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

547971374

రెండో డోసు

426140948

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

201603878

రెండో డోసు

176224094

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

125869357

రెండో డోసు

109792049

ముందు జాగ్రత్త డోసు

7981961

మొత్తం మొదటి డోసులు

956236425

మొత్తం రెండో డోసులు

754155248

ముందు జాగ్రత్త డోసులు

17202866

మొత్తం డోసులు

1727594539

 

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: ఫిబ్రవరి 12, 2022 (393వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

216

రెండో డోసు

4041

ముందు జాగ్రత్త డోసు

31800

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

466

రెండో డోసు

7449

ముందు జాగ్రత్త డోసు

88877

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

296271

 

రెండో డోసు

1250989

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

439149

రెండో డోసు

1467037

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

92232

రెండో డోసు

319863

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

65696

రెండో డోసు

202863

ముందు జాగ్రత్త డోసు

196733

మొత్తం మొదటి డోసులు

894030

మొత్తం రెండో డోసులు

3252242

ముందు జాగ్రత్త డోసులు

317410

మొత్తం డోసులు

4463682

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాలను వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

****


(Release ID: 1797973) Visitor Counter : 140