గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
గిరిజన ఉత్పత్తులను మార్కెట్ చేసేందుకు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేక చర్యలు చేపట్టింది
నాడు పోస్టు చేయడమైనది:
02 FEB 2022 4:40PM by PIB Hyderabad
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ ఎఫైర్స్) గిరిజన ప్రజలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది, వీటిలో ఈ క్రిందివి ఉన్నాయి:
గిరిజన కళాకారులు కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి విక్రయించడానికి గిరిజన పండుగలను నిర్వహించడానికి మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు, ట్రైఫెడ్కి నిధులను అందిస్తుంది. ఈ పండుగలు ప్రదర్శనలు పెయింటింగ్, ఆర్ట్ క్రాఫ్ట్, సేంద్రియ ఉత్పత్తులలో వారి సాంప్రదాయ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. జానపద నృత్యాలు, పాటలు, వంటకాల ప్రత్యేక రూపాల ద్వారా వారి సాంస్కృతిక వారసత్వం సంగ్రహావలోకనాలను ప్రదర్శిస్తాయి. 2020–-21, 2021–-22లో, కోవిడ్ మహమ్మారి కారణంగా, రాష్ట్రాలు ట్రైఫెడ్ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారమే ఇటువంటి పండుగను నిర్వహించాలని డిజిటల్ ఎగ్జిబిషన్‌లను అన్వేషించాలని కూడా సూచించడం జరిగింది.
గిరిజన కళాకారులు, గిరిజన ఎస్‌హెచ్‌జిలు, సంస్థలు/ ఏజెన్సీలు/ఎన్‌జిఓలు గిరిజనులతో కలిసి పనిచేస్తున్న గిరిజన సరఫరాదారులను ఎంపిక చేయడం ద్వారా గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ట్రైఫెడ్ రాష్ట్ర ప్రభుత్వాలకు గిరిజన మంత్రిత్వశాఖ నిధులు అందిస్తుంది.
ట్రైఫెడ్ అంతర్గత గిరిజన ప్రాంతాలలో ఉన్న గిరిజనులను చేరుకోవడానికి వారి నుండి నేరుగా గిరిజన కళలు క్రాఫ్ట్‌లను పొందేందుకు జిల్లా/తహసీల్ స్థాయిలో ట్రైబల్ ఆర్టిసన్ మేళా (టీఏఎం)ని కూడా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా, గిరిజన కళాకారులను తమ కళ కళా వస్తువులను ప్రదర్శించే ఎగ్జిబిషన్ ప్రాంతానికి ఆహ్వానించడం జరుగుతుంది. ట్రైబ్స్ ఇండియా షోరూమ్‌లు, ఎగ్జిబిషన్‌లు, ఆది మహోత్సవ్, ఆన్‌లైన్ ఈ–-కామర్స్ పోర్టల్ మొదలైన వాటి నెట్‌వర్క్ ద్వారా ఆర్ట్ & క్రాఫ్ట్ వస్తువులతో సహా గిరిజన ఉత్పత్తులను నేరుగా విక్రయించడంలో ట్రైఫెడ్ నిమగ్నమై ఉంది.
2015 నుండి ట్రైఫెడ్ ద్వారా నిర్వహించబడుతున్న జాతీయ గిరిజన పండుగ/కార్నివాల్
|
Year
|
Theme
|
Period
|
Venue
|
|
2015
|
National Tribal Festival-Vanaj
|
13th – 18th February, 2015
|
Indira Gandhi Art and Cultural Centre, New Delhi
|
|
2016
|
National Tribal Carnival – 2016
|
25th – 28th October, 2016
|
Indira Gandhi Indoor Stadium and Pragati Maidan, New Delhi
|
|
2017
|
National Tribal Festival (Aadi Mahotsav)
|
16th – 30th November, 2017
|
Dilli Haat, INA, Central Park, etc, New Delhi
|
|
2018
|
National Tribal Festival (Aadi Mahotsav)
|
16th – 30th November, 2018
|
Dilli Haat, INA, New Delhi
|
|
2019
|
National Tribal Festival (Aadi Mahotsav)
|
16th – 30th November, 2019
|
Dilli Haat, INA, New Delhi
|
|
2021
|
Tribes India ‘Aadi Mahotsav’
|
1st – 15th February, 2021
|
Dilli Haat, INA, New
|
|
2021
|
Tribes India ‘Aadi Mahotsav’
|
16th - 30th November, 2021
|
Dilli Haat, INA, New Delhi
|
ఈ సమాచారాన్ని గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ సరుత నేడు రాజ్యసభలో తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 1795266)
సందర్శకుల సూచీ సంఖ్య : : 149