ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 375వ రోజు


163.49 కోట్ల డోసులను దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 51 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 25 JAN 2022 8:00PM by PIB Hyderabad
భారతదేశ టీకా కార్యక్రమం 163.49 కోట్ల ( 1,63,49,62,688 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 51 లక్షలకు పైగా ( 51,64,473 ) టీకా డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన వర్గాలకు ఇప్పటివరకు 93 లక్షలకు పైగా ( 93,53,837 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10393354

రెండో డోసు

9832832

ముందు జాగ్రత్త డోసు

2936595

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18392238

రెండో డోసు

17164914

ముందు జాగ్రత్త డోసు

2977967

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

43408015

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

536484736

రెండో డోసు

393401115

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

199472593

రెండో డోసు

167964865

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

124322822

రెండో డోసు

104771367

ముందు జాగ్రత్త డోసు

3439275

మొత్తం మొదటి డోసులు

932473758

మొత్తం రెండో డోసులు

693135093

ముందు జాగ్రత్త డోసులు

9353837

మొత్తం డోసులు

1634962688

 

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: జనవరి 25, 2022 (375వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

458

రెండో డోసు

5374

ముందు జాగ్రత్త డోసు

89215

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

414

రెండో డోసు

10214

ముందు జాగ్రత్త డోసు

144222

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

597283

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

782019

రెండో డోసు

2099354

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

121084

రెండో డోసు

596797

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

77367

రెండో డోసు

342425

ముందు జాగ్రత్త డోసు

298247

మొత్తం మొదటి డోసులు

1578625

మొత్తం రెండో డోసులు

3054164

ముందు జాగ్రత్త డోసులు

531684

మొత్తం డోసులు

5164473

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాలను వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****



(Release ID: 1792724) Visitor Counter : 116