ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
జీవనోపాధి సమస్యలను పరిష్కరించేందుకు వెదురు వనరుల అభివృద్ధిపై రోజుల వారం శిక్షణా కోర్సు
Posted On:
20 JAN 2022 5:57PM by PIB Hyderabad
"వెదురు వనరుల అభివృద్ధిపై వారం రోజుల నిర్బంధ శిక్షణా కార్యక్రమం" సందర్భంగా "వెదురు ఉపయోగపు ప్రచారం, సాగు మరియు నిర్వహణ" అనే అంశంపై నార్త్ ఈస్ట్ కేన్ అండ్ వెదురు డెవలప్‌మెంట్ కౌన్సిల్ కన్సల్టెంట్ డాక్టర్ టి.సి. భుయాన్ భారత అటవీ అధికారుల కోసం ఉపన్యాసం అందించారు. కేంద్ర పర్యావరణ పరిరక్షణ, అటవీ శాఖ వాతావరణ మార్పుల శాఖ స్పాన్సర్ చేసిన.. ఈ కార్యక్రమాన్ని అస్సాంలోని జోర్హాట్‌లో గల రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ( భారత ఔషధ పరిశోధన, ఎడ్యుకేషన్) సంస్థ నిర్వహించింది.
ఫొటో రైటప్ః “వెదురు ప్రచారం, సాగు మరియు నిర్వహణ” అనే అంశంపై ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులకు అస్సాంలోని జోర్హాట్‌లో గల రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉపన్యాసం అందిస్తున్న ఎన్ఈసీబీడీసీ కన్సెల్టెంట్ డాక్టర్ టి.సి. భుయాన్
ఫొటో రైటప్ః అస్సాంలోని జోర్హాట్‌లో గల రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో "వెదురు ప్రచారం, సాగు మరియు నిర్వహణ” కార్యక్రమం
***
(Release ID: 1791337)
Visitor Counter : 143