ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్ -19 టీకాల అప్‌డేట్‌- 347వ రోజు


భారతదేశ టీకా సరఫరా 143 కోట్ల మైలురాయిని ను సాధిస్తుంది

57 కంటే ఎక్కువ లక్షల టీకా డోసులు నేటి సాయంత్రం 7 గంటల వరకూ ఇవ్వబడుతున్నాయి

Posted On: 28 DEC 2021 8:14PM by PIB Hyderabad

భారతదేశం కొవిడ్-19 టీకా కవరేజీ ఈ రోజు 143 కోట్ల మైలురాయిని (143,07,92,357) సాధించింది . ఈరోజు సాయంత్రం గంటల వరకు 57 లక్షల (57,76,358) కంటే ఎక్కువ వ్యాక్సిన్ డోసులు ఇవ్వబడ్డాయి ఈ రోజు రాత్రికి చివరి నివేదికల సంకలనంతో రోజువారీ టీకా సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.     

 

వ్యాక్సిన్ మోతాదుల కవరేజ్ జనాభా ప్రాధాన్యత సమూహాల ఆధారంగా విభజించబడింది. ఆ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

టీకా డోస్‌ల కవరేజ్

హెచ్‌సిడబ్లులు

మొదటి డోస్ 

10387180

 డోసు 

9693662

ఎఫ్‌ఎల్‌డబ్లులు

మొదటి డోస్ 

18385184

 డోసు 

16861200

18-44 సంవత్సరాల వయస్సు వారికి

మొదటి డోస్ 

496221882

 డోసు 

322762759

45-59 సంవత్సరాల వయస్సు వారికి

మొదటి డోస్ 

193766513

 డోసు 

147960034

60 సంవత్సరాల వయస్సు పైబడ్డవారికి

మొదటి డోస్ 

120970818

 డోసు 

93783125

మొదటి డోసు మొత్తం

839731577

 వ డోసు మొత్తం 

591060780

మొత్తం

1430792357

 

జనాభా ప్రాధాన్య సమూహాల ద్వారా వేరు చేయబడిన టీకా కార్యక్రమం  ఈరోజు సాధించిన విజయాలు క్రింది విధంగా ఉన్నాయి:

 

తేదీ: 28, డిసెంబర్, 2021 (347వ రోజు) 

హెచ్‌సిడబ్లులు


మొదటి డోస్

99

 డోసు 

5100

ఎఫ్‌ఎల్‌డబ్లులు

మొదటి డోస్

184

 డోసు 

9810

18-44 సంవత్సరాల వయస్సు వారికి

మొదటి డోస్

1006125

 డోసు 

3132540

45-59 సంవత్సరాల వయస్సు వారికి

మొదటి డోస్

230296

 డోసు 

829233

60 సంవత్సరాలకు పైగా

మొదటి డోస్

129555

 డోసు 

433416

మొదటి డోసు మొత్తం

1366259

వ డోసు మొత్తం 

4410099

మొత్తం

5776358

 

కొవిడ్-19 బారినుండి దేశ జనాభాను రక్షించేందుకు చేపట్టిన టీకా కార్యక్రమం  క్రమం తప్పకుండా సమీక్షించబడుతోంది మరియు అత్యధిక స్థాయిలో పర్యవేక్షించబడుతోంది.

 

****



(Release ID: 1785960) Visitor Counter : 124


Read this release in: English , Urdu , Hindi , Manipuri