ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 వాక్సిన్ తాజా సమాచారం - 344వ రోజు
భారతదేశ సంచిత టీకా కవరేజీ 141.32 కోట్లకు చేరుకుంది
ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు 29 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు వేశారు
Posted On:
25 DEC 2021 8:16PM by PIB Hyderabad
దేశ వ్యాప్తంగా కోవిడ్-19 టీకా సంఖ్య 141.32 కోట్లు (141,32,78,598) కి చేరుకుంది. నిన్న సాయంత్రం 7 గంటల వరకు 29 లక్షలకు పైగా (29,11,533) వ్యాక్సిన్ డోసులు వేశారు. రాత్రికి చివరి నివేదికల సంకలనం చేసిన తర్వాత రోజువారీ టీకా సంఖ్య ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.
వ్యాక్సిన్ మోతాదుల సంచిత కవరేజ్, జనాభా ప్రాధాన్యత సమూహాల ఆధారంగా విభజించడం జరిగింది.
మొత్తం వేసిన వాక్సిన్ డోసులు
|
హెచ్సిడబ్ల్యూ
|
మొదటి డోస్
|
10386887
|
రెండవ డోస్
|
9678237
|
ఎఫ్ఎల్డబ్ల్యూస్
|
మొదటి డోస్
|
18384800
|
రెండవ డోస్
|
16831027
|
18-44 సంవత్సరాల మధ్య వయసు వారు
|
మొదటి డోస్
|
493047874
|
రెండవ డోస్
|
313540660
|
45-59 సంవత్సరాల మధ్య వయసు వారు
|
మొదటి డోస్
|
193006474
|
రెండవ డోస్
|
145437916
|
60 ఏళ్ల పైబడిన వారు
|
మొదటి డోస్
|
120540788
|
రెండవ డోస్
|
92423935
|
మొత్తం మొదటి డోస్ అందినవారి సంఖ్య
|
835366823
|
మొత్తం రెండవ డోస్ అందిన వారి సంఖ్య
|
577911775
|
మొత్తం
|
1413278598
|
జనాభా ప్రాధాన్య సమూహాల ద్వారా వేరు చేయబడిన టీకా కార్యక్రమంలో నిన్న సాధించిన విజయాలు క్రింది విధంగా ఉన్నాయి:
తేదీ : 25, డిసెంబర్ 2021 (344వ రోజు)
|
హెచ్సిడబ్ల్యూ
|
మొదటి డోస్
|
34
|
రెండవ డోస్
|
2592
|
ఎఫ్ఎల్డబ్ల్యూ
|
మొదటి డోస్
|
41
|
రెండవ డోస్
|
5786
|
18-44 సంవత్సరాల మధ్య వయసు వారు
|
మొదటి డోస్ |
558776
|
రెండవ డోస్
|
1552280
|
45-59 సంవత్సరాల మధ్య వయసు వారు
|
మొదటి డోస్
|
120372
|
రెండవ డోస్
|
390533
|
60 ఏళ్ళు దాటిన వారు
|
మొదటి డోస్
|
68258
|
రెండవ డోస్
|
212861
|
మొత్తం వేసిన మొదటి డోస్
|
747481
|
మొత్తం వేసిన రెండవ డోస్
|
2164052
|
మొత్తం
|
2911533
|
కోవిడ్-19 నుండి దేశంలో వ్యాధి సోకడానికి ఆస్కారం ఉండే జన సమూహాలను సురక్షితంగా ఉంచే సాధనంగా టీకా కార్యక్రమం క్రమం తప్పకుండా సమీక్షించడంతో పాటు అత్యున్నత స్థాయిలో పర్యవేక్షణ జరుగుతోంది.
****
(Release ID: 1785250)
Visitor Counter : 138