ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 వ్యాక్సినేషన్ అప్ డేట్ - 342 వ రోజు
140.24 కోట్లు దాటిన భారతదేశ క్యుమిలేటివ్ వ్యాక్సినేషన్ కవరేజీ
23-12-21 సాయంత్రం 7 గంటల వరకు 51 లక్షలకు పైగా వ్యాక్సిన్ మోతాదుల పంపిణీ
Posted On:
23 DEC 2021 8:10PM by PIB Hyderabad
భార త దేశ కోవిడ్-19 వ్యాక్సినేషన్ కవరేజీ ఈ రోజు 140.24 కోట్లు (1,40,24,47,922) దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 51 లక్షలకు పైగా (51,73,933) వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి. నేటి రాత్రి పొద్దు పోయేసరికి తుది నివేదికల సంకలనంతో రోజువారీ వ్యాక్సినేషన్ సంఖ్య ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.
వ్యాక్సిన్ మోతాదుల క్యుమిలేటివ్ కవరేజీ, జనాభా ప్రాధాన్యత గ్రూపుల ఆధారంగా వేరు చేయబడింది, అది దిగువ పేర్కొన్న విధంగా ఉంది:
క్యుమిలేటివ్ వ్యాక్సిన్ మోతాదు కవరేజ్
హెచ్ సి డబ్ల్యు ఎస్ మొదటి డోసు 10386702
రెండవ డోసు. 9668783
ఎఫ్ ఎల్ డబ్ల్యు ఎస్ మొదటి డోసు 18384599
రెండవ డోసు. 16812461
18-44 సంవత్సరాలు మొదటి డోసు 491081463
రెండవ డోసు. 307806709
45-59 సంవత్సరాలు. మొదటి డోసు 192558609
రెండవ డోసు 143893767
60 ఏళ్ళు పైన మొదటి డోసు 120282172
రెండవ డోసు 91572657
క్యుమిలేటివ్ 1వ మోతాదు 832693545
క్యుమిలేటివ్ 2వ మోతాదు 56975437
మొత్తం 1402447922
--------------------------------------------------------------------------------------------------------
వాక్సినేషన్ ప్రక్రియలో నేటి విజయం జనాభా ప్రాధాన్యతా గ్రూపుల వారీగా క్రింది విధంగా ఉంది.
తేదీ: 23 డిసెంబర్, 2021 (342వ రోజు)
హెచ్ సి డబ్ల్యు ఎస్ మొదటి డోసు 55
రెండవ డోసు. 4750
ఎఫ్ ఎల్ డబ్ల్యు ఎస్ మొదటి డోసు 96
రెండవ డోసు 8714
18-44 సంవత్సరాలు మొదటి డోసు. 821249
, రెండవ డోసు 2860269
45-59 సంవత్సరాలు. మొదటి డోసు 184895
రెండవ డోసు 770207
60 ఏళ్ళు పైన మొదటి డోసు. 110233
మొదటి డోసు మొత్తం 1116528
రెండవ. డోసు మొత్తం 4057405
మొత్తం 5173933
కోవిడ్-19 నుండి దేశంలోని అత్యంత దుర్బల జనాభా సమూహాలను రక్షించడానికి ఒక సాధనంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ క్రమం తప్పకుండా సమీక్షించబడుతోంది. అత్యున్నత స్థాయిలో పర్యవేక్షించబడుతోంది.
****
(Release ID: 1784802)
Visitor Counter : 146