వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
టొమాటో సరఫరా సాధారణ స్థాయిలో, గత వారం తో పోలిస్తే ధరలు 12.89% తగ్గాయి మరియు గత నెలతో పోలిస్తే 23.69% తగ్గాయి
రాజస్థాన్ నుంచి పంట మార్కెట్‌లోకి రావడంతో టమాటా హోల్‌సేల్ ధరలు తగ్గుతాయని అంచనా
నాడు పోస్టు చేయడమైనది:
22 DEC 2021 5:28PM by PIB Hyderabad
21.12.2021 నాటికి అఖిల భారత స్థాయిలో టమోటా ధర గత వారంతో పోలిస్తే 12.89% మరియు గత నెలతో పోలిస్తే 23.69% తగ్గింది. భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో 21.12.2021 నాటికి టమాట ధరలు ఒక వారం క్రితం మరియు ఒక నెల క్రితం (క్రింద ఉన్న పట్టిక) సంబంధిత ధరలతో పోల్చినప్పుడు తక్కువగా ఉన్నాయి
|
Centres
|
టమోటా ధర చిల్లరగా/తక్కువ మోతాదులో (కేజీకి రూపాయలు)
|
|
ధరలు ఆతేదీ నాటికి
|
ఒకరోజు
|
వారం
|
నెల
|
% అంతరం
|
|
ముందు
|
ముందు
|
ముందు
|
|
|
|
|
21.12.21
|
20.12.21
|
14.12.21
|
21.11.21
|
రోజుకి
|
వారానికి
|
నెలకి
|
|
డిల్లీ
|
43
|
45
|
48
|
63
|
-4.44
|
-10.42
|
-31.75
|
|
ముంబాయి
|
41
|
41
|
45
|
54
|
0.00
|
-8.89
|
-24.07
|
|
పూనే
|
34
|
34
|
45
|
42
|
0.00
|
-24.44
|
-19.05
|
|
జైపూర్
|
42
|
42
|
50
|
55
|
0.00
|
-16.00
|
-23.64
|
|
బెంగళూరు
|
57
|
57
|
66
|
88
|
0.00
|
-13.64
|
-35.23
|
|
చెన్నై
|
42
|
42
|
63
|
100
|
0.00
|
-33.33
|
-58.00
|
|
హైదరాబాద్
|
35
|
35
|
50
|
53
|
0.00
|
-30.00
|
-33.96
|
|
దేశం మొత్తం మీద
|
47.52
|
47.93
|
54.55
|
62.27
|
-0.86
|
-12.89
|
-23.69
|
మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలోని ప్రధాన మార్కెట్‌లలో టమాటా రాకలో పెరుగుదల కనిపించింది గత కొన్ని రోజులుగా ధరలలో తగ్గుదల ఉంది. రాజస్థాన్ నుండి పంట మార్కెట్‌లోకి రావడం, డిసెంబర్ చివరి నాటికి ఇతర రాష్ట్రాల నుంచి పంట వచ్చే అవకాశం మరింత ఉన్నందున టమాటా టోకు ధరలు తగ్గుతాయని అంచనా వేశారు. తక్కువ వర్షాల కారణంగా, మహారాష్ట్ర, గుజరాత్‌లలో సరఫరా అంతరాయం పరిష్కరించారు. రిటైల్‌లో మార్కెట్లలో ధరలు తగ్గుముఖం పట్టాయి
***
(రిలీజ్ ఐడి: 1784457)
సందర్శకుల సూచీ సంఖ్య : : 198