వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఏప్రిల్ 2019 నుండి నవంబర్ 2021 వరకు ఈ-కామర్స్ కంపెనీలపై 5,12,919 ఫిర్యాదులు నమోదయ్యాయి.
ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తర్వాత మహారాష్ట్రలో అత్యధిక ఫిర్యాదులు నమోదు
Posted On:
17 DEC 2021 5:36PM by PIB Hyderabad
ఇ-కామర్స్‌కు సంబంధించిన మొత్తం 5,12,919 ఫిర్యాదులు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌లో నమోదయ్యాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమా చౌబే రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. వినియోగదారుల రక్షణ (ఇ-కామర్స్) రూల్స్, 2020 లోని రూల్ 5(3)(ఈ) ప్రకారం ప్రతి మార్కెట్‌ప్లేస్ ఇ-కామర్స్ ఎంటిటీకి అందించాల్సిన అవసరం ఉంది.
వినియోగదారుల రక్షణ (ఇ-కామర్స్) నిబంధనల ప్రకారం, ప్రతి మార్కెట్‌ప్లేస్ ఇ-కామర్స్ ఎంటిటీ స్పష్టమైన మరియు ప్రాప్యత పద్ధతిలో అందించాలని, దాని వినియోగదారులకు తగిన స్థలంలో ప్రముఖంగా ప్రదర్శించాలి. అలాగే ఫిర్యాదులు స్వీకరించే అధికారి అతని హోదాతో సహా పేరు, సంప్రదింపు నంబర్‌లతో సహా ప్రదర్శించాలి.
ఈ విషయంలో సీసీపిఏ, పరిశ్రమ సంఘాలకు 1 అక్టోబర్, 2021 తేదీన ఒక సలహా పత్రాన్ని జారీ చేసింది, పైన పేర్కొన్న నియమాల నిబంధనలకు విస్తృత ప్రచారం ఇవ్వాలని అభ్యర్థించింది. ఇ-కామర్స్‌ని ఉపయోగించి వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులకు తగిన పరిష్కార యంత్రాంగం అందుబాటులో ఉండేలా నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడాలని సూచించింది.
అనుబంధం
ఎన్సిహెచ్ లో 2019 ఏప్రిల్ నుండి 2021 నవంబర్ వరకు ఈ-కామర్స్ కంపెనీలపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఫిర్యాదులు
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/యుటి
|
నమోదైన ఫిర్యాదు
|
1
|
అండమాన్ నికోబర్
|
264
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
13,206
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
459
|
4
|
అస్సాం
|
6,324
|
5
|
బీహార్
|
24,177
|
6
|
చండీగఢ్
|
2,123
|
7
|
ఛత్తీస్గఢ్
|
5,236
|
8
|
దాద్రా నాగర్ హవేలీ
|
174
|
9
|
దమన్ అండ్ డయ్యు
|
156
|
10
|
ఢిల్లీ
|
50,522
|
11
|
గోవా
|
1,382
|
12
|
గుజరాత్
|
26,794
|
13
|
హర్యానా
|
28,693
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
3,458
|
15
|
జమ్మూ కాశ్మీర్
|
3,696
|
16
|
ఝార్ఖండ్
|
8,452
|
17
|
కర్ణాటక
|
38,839
|
18
|
కేరళ
|
10,916
|
19
|
లడఖ్
|
67
|
20
|
లక్షద్వీప్
|
3
|
21
|
మధ్యప్రదేశ్
|
22,312
|
22
|
మహారాష్ట్ర
|
64,924
|
23
|
మణిపూర్
|
284
|
24
|
మేఘాలయ
|
408
|
25
|
మిజోరాం
|
91
|
26
|
నాగాలాండ్
|
224
|
27
|
ఒడిశా
|
9,941
|
28
|
పుదుచ్చేరి
|
326
|
29
|
పంజాబ్
|
10,944
|
30
|
రాజస్థాన్
|
31,883
|
31
|
సిక్కిం
|
322
|
32
|
తమిళ నాడు
|
15,018
|
33
|
తెలంగాణా
|
22,106
|
34
|
త్రిపుర
|
1,033
|
35
|
ఉత్తర ప్రదేశ్
|
63,265
|
36
|
ఉత్తరాఖండ్
|
6,315
|
37
|
పశ్చమ బెంగాల్
|
38,582
|
మొత్తం
|
5,12,919
|
*****
(Release ID: 1783124)
Visitor Counter : 111