ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 టీకాల తాజాసమాచారం – 326వ రోజు


దేశవ్యాప్తంగా 129 కోట్లు దాటిన మొత్తం టీకా డోసుల సంఖ్య
ఈరోజు సాయంత్రం 7 వరకు 66 లక్షలకు పైగా టీకాల పంపిణీ

Posted On: 07 DEC 2021 8:14PM by PIB Hyderabad

భారతదేశపు మొత్తం టీకాల సంఖ్య నేటికి 129  కోట్లు దాటి 129,46,08,045 కు చేరింది. ఈ రోజూ సాయంత్రం 7 గంటలవరకు 66 లక్షలు దాటి  66,37,528 కు చేరింది. అయితే, రాత్రి పొద్దుపోయే సరికి ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు

జనాభాలో ప్రాధాన్యతా ప్రాతిపదికన తీసుకున్న టీకాడోసులు ఇలా ఉన్నాయి: :

మొత్తం టీకాలు తీసుకున్నవారు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

10384939

రెండో డోస్

9562778

కోవిడ్  యోధులు

మొదటి డోస్

18381767

రెండో డోస్

16622141

18-44 వయోవర్గం

మొదటి డోస్

470832647

రెండో డోస్

252022119

45-59 వయోవర్గం

మొదటి డోస్

187715935

రెండో డోస్

128366240

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

117453012

రెండో డోస్

83266467

మొత్తం మొదటి డోస్  

804768300

మొత్తం రెండో డోస్

489839745

మొత్తం

1294608045

 

నేటి టీకాల కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి:

తేదీ : డిసెంబర్ 7, 2021 (326వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

161

రెండో డోస్

6375

కోవిడ్  యోధులు

మొదటి డోస్

192

రెండో డోస్

12478

18-44 వయోవర్గం

మొదటి డోస్

1425678

రెండో డోస్

3289648

45-59 వయోవర్గం

మొదటి డోస్

338458

రెండో డోస్

899954

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

194235

రెండో డోస్

470349

మొత్తం మొదటి డోస్  

1958724

మొత్తం రెండో డోస్

4678804

మొత్తం

6637528

 

దేశ జనాభాలో కాపాడవలసిన స్థితిలో ఉన్న వారిని కాపాడటానికి అవసరమైన ఆయుధంగా టీకాకున్న ప్రాధాన్యం కారణంగా ఈ కార్యక్రమాన్ని అత్యున్నత స్థాయిలో ఎప్పటికప్పుడు గమనిస్తూ సమీక్షిస్తుంటారు.

****

 

 



(Release ID: 1779142) Visitor Counter : 116


Read this release in: English , Urdu , Hindi , Manipuri