యు పి ఎస్ సి

యుపీఎస్‌సీ ద్వారా అక్టోబర్, 2021 నెలలో ఖ‌రారు చేయ‌బ‌డిన రిక్రూట్‌మెంట్ ఫలితాలు

Posted On: 24 NOV 2021 12:49PM by PIB Hyderabad

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపీఎస్‌సీ) ద్వారా అక్టోబర్, 2021 నెలలో  కింది రిక్రూట్‌మెంట్ ఫలితాలు ఖరారు చేయబడ్డాయి. సిఫార్సు చేసిన అభ్యర్థులకు ఆయా  వివ‌రాలు వ్యక్తిగతంగా.. పోస్ట్ ద్వారా సమాచారం అందించబడింది.
పూర్తి జాబితా కోసం  క్లిక్ చేయండి.

***

 



(Release ID: 1774770) Visitor Counter : 127