ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ నివాళి

నాడు పోస్టు చేయడమైనది: 19 NOV 2021 8:56AM by PIB Hyderabad

   కీర్తిశేషురాలైన ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు నివాళి అర్పించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో-

 

“పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీగారి జయంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/SH

 


(రిలీజ్ ఐడి: 1773277) సందర్శకుల సూచీ సంఖ్య : : 175
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam