భారత ఎన్నికల సంఘం
04.01.2022న సిట్టింగ్ సభ్యుల పదవీ విరమణ కారణంగా తెలంగాణ శాసనమండలిలో 9 స్థానిక సంస్థల నియోజకవర్గాల కోటా కింద 12 స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం
Posted On:
09 NOV 2021 1:08PM by PIB Hyderabad
తెలంగాణ శాసన మండలిలో 9 స్థానిక సంస్థల కోట కింద 12 స్థానాల సిట్టింగుల పదవీకాలం 2022 జనవరి 4వ తేదీన పూర్తి కాబోతోంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి...
క్రమ సంఖ్య
|
స్థానిక సంస్థల నియోజకవర్గం
|
సీట్ల సంఖ్య
|
ప్రస్తుత సభ్యుని పేరు
|
పదవీ కాలం ముగింపు తేదీ
|
1.
|
ఆదిలాబాద్
|
01
|
పురాణం సతీష్ కుమార్
|
04.01.2022
|
2.
|
వరంగల్
|
01
|
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
|
04.01.2022
|
3.
|
నల్గొండ
|
01
|
తేరా చిన్నప రెడ్డి
|
04.01.2022
|
4.
|
మెదక్
|
01
|
వి.భూపాల్ రెడ్డి
|
04.01.2022
|
5.
|
నిజామాబాద్
|
01
|
కల్వకుంట్ల కవిత
|
04.01.2022
|
6.
|
ఖమ్మం
|
01
|
బాలసాని లక్ష్మీనారాయణ
|
04.01.2022
|
7.
|
కరీంనగర్
|
02
|
టి.భానుప్రసాద రావు
|
04.01.2022
|
నారదాసు లక్ష్మణ రావు
|
8.
|
మహబూబ్ నగర్
|
02
|
కసిరెడ్డి నారాయణ రెడ్డి
|
04.01.2022
|
కూచుకుల్ల దామోదర్ రెడ్డి
|
9.
|
రంగారెడ్డి
|
02
|
పట్నం మహేందర్ రెడ్డి
|
04.01.2022
|
సుంకరి రాజు
|
2. 9 స్థానిక సంస్థల కు సంబంధించిన ఖాళీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ని ఎన్నికల సంఘం ఈ విధంగా నిర్ణయించింది...
|
జరిగే ప్రక్రియ
|
తేదీ
|
|
నోటిఫికేషన్ జారీ
|
16 నవంబర్, 2021 (మంగళవారం)
|
|
నామినేషన్ల దాఖలు చివరి తేదీ
|
23 నవంబర్, 2021 (మంగళవారం )
|
|
నామినేషన్ల పరిశీలన
|
24tనవంబర్, 2021 (బుధవారం)
|
|
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
|
26 నవంబర్, 2021 (శుక్రవారం)
|
|
పోలింగ్ తేదీ
|
10 డిసెంబర్, 2021 (శుక్రవారం)
|
|
పోలింగ్ సమయం
|
ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు
|
|
ఓట్ల లెక్కింపు
|
14, డిసెంబర్, 2021 (మంగళవారం)
|
|
ఎన్నికల ప్రక్రియ పూర్తి కావలసిన తేదీ
|
16t డిసెంబర్ , 2021 (Thursday)
|
ఎన్నికల నియమావళి తక్షణమే అమలులోకి వస్తుంది. ఇతర వివరాలకు కమిషన్ వెబ్ సైట్: https://eci.gov.in/files/file/4070-biennial-bye-elections-to-the-legislative-councils-from-council-constituencies-by-graduates%E2%80%99-and teachers%E2%80%99-and-local-authorities%E2%80%99-constituencies-%E2%80%93-mcc-instructions-%E2%80%93-regarding/
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు, కోవిడ్-19 నియంత్రణ చర్యలకు సంబంధించి ఇప్పటికే ఉన్న సూచనలను పాటించేలా చూడడానికి రాష్ట్రం నుండి సీనియర్ అధికారిని నియమించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
***
(Release ID: 1770415)
Visitor Counter : 155