సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
న్యూస్ ఆన్ ఎయిర్ రేడియో లైవ్-స్ట్రీమ్ ప్రపంచ ర్యాంకింగ్ విడుదల
న్యూస్‌ఆన్‌ఎయిర్ ప్రసారాలకు పాకిస్తాన్ లో పెరిగిన ఆదరణ
Posted On:
09 NOV 2021 11:53AM by PIB Hyderabad
ఆకాశవాణి న్యూస్ఆన్ఎయిర్ యాప్ ద్వారా ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ఆదరిస్తున్న( భారతదేశం మినహా) ప్రపంచ దేశాల జాబితాలో పాకిస్తాన్ చేరింది. తాజాగా విడుదల అయిన ప్రపంచ ర్యాంకింగ్స్ మొదటి పది స్థానాల్లో పాకిస్తాన్ ఉంది. జాబితాలో తొలిసారిగా పాకిస్తాన్ మొదటి పది దేశాల్లో ఒకటిగా ఉంది. మొదటి పది స్థానాల్లో సౌదీ అరేబియా మరోసారి చేరింది. న్యూజిలాండ్, కువైట్ దేశాలు అగ్ర జాబితాలో స్థానం కోల్పోయాయి.
ప్రపంచవ్యాప్తంగా ( భారతదేశం మినహా) ప్రసారం అవుతున్న ఆకాశవాణి కార్యక్రమాలలో ఆకాశవాణి 24 x 7 వార్తలు, ఎఫ్ఎం రెయిన్‌బో ముంబై, అస్మితా ముంబై, ఆకాశవాణి పంజాబీ కార్యక్రమాలు మొదటి పది లో స్థానం సంపాదించాయి. రెయిన్‌బో కన్నడ కామన్బిలు, ఆకాశవాణి రాగం, ఆకాశవాణి కొచ్చి ఎఫ్ఎం రెయిన్‌బో , ఆకాశవాణి తమిళ్ లు మొదటి జాబితాలో స్థానం కోల్పోయాయి.
ప్రపంచ దేశాలలో (భారతదేశం మినహా) ఆదరణ పొందుతున్న ఆకాశవాణి ప్రసారాల ర్యాంకింగ్‌లలో వివిధ్ భారతి నేషనల్, ఎఫ్ఎం రెయిన్‌బో ముంబై, వరల్డ్ సర్వీస్ 1, ఆకాశవాణి పంజాబీ, ఆకాశవాణి తిరుపతి, ఆకాశవాణి సూరత్‌గఢ్, ఆకాశవాణి న్యూస్ 24x7, ఆకాశవాణి కాశ్మీరీ ఉన్నాయి. ఢిల్లీ ఎఫ్ఎం రెయిన్‌బో ప్రసారాలకు పాకిస్థాన్‌లో ఆదరణ, ప్రాచుర్యం పొందాయి.
ప్రసార భారతి యొక్క అధికారిక యాప్ అయిన న్యూస్ ఆన్ ఎయిర్ ద్వారా ఆకాశవాణి 240 రేడియో కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. న్యూస్ ఆన్ ఎయిర్ ద్వారా ప్రసారం అవుతున్న ఆకాశవాణి కార్యక్రమాలకు భారతదేశంలో మాత్రమే కాకుండా 85 దేశాలు 8000 నగరాలలో శ్రోతల ఆదరణ లభిస్తున్నది.
2021 అక్టోబర్ 12 నుంచి నవంబర్ ఆరు వరకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసారాలకు ఆదరణ లభిస్తున్న దేశాల జాబితా, కార్యక్రమాల జాబితా రూపొందింది.
NewsOnAir Top Countries (Rest of the World)
Rank
|
Country
|
1
|
United States
|
2
|
United Kingdom
|
3
|
Australia
|
4
|
Fiji
|
5
|
Canada
|
6
|
United Arab Emirates
|
7
|
Singapore
|
8
|
Saudi Arabia
|
9
|
Pakistan
|
10
|
Germany
|
NewsOnAir Global Top 10 Streams
Rank
|
AIR Stream
|
1
|
Vividh Bharati National
|
2
|
FM Gold Delhi
|
3
|
FM Rainbow Delhi
|
4
|
FM Rainbow Mumbai
|
5
|
AIR News 24x7
|
6
|
AIR Chennai Rainbow
|
7
|
AIR Malayalam
|
8
|
AIR Kodaikanal
|
9
|
AIR Punjabi
|
10
|
Asmita Mumbai
|
NewsOnAir Top 10 Streams – Country-Wise (Rest of the World)
#
|
United States
|
United Kingdom
|
Australia
|
Fiji
|
Canada
|
1
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
2
|
FM Rainbow Delhi
|
AIR Chennai Rainbow
|
FM Gold Delhi
|
FM Gold Delhi
|
FM Gold Delhi
|
3
|
AIR News 24x7
|
AIR Punjabi
|
FM Rainbow Delhi
|
FM Rainbow Delhi
|
FM Rainbow Delhi
|
4
|
FM Gold Delhi
|
AIR Tamil
|
AIR Punjabi
|
AIR Raichur
|
AIR Kannada
|
5
|
VBS Delhi
|
AIR Chennai FM Gold
|
FM Rainbow Mumbai
|
AIR Mangalore
|
FM Rainbow Mumbai
|
6
|
AIR Gujarati
|
FM Rainbow Mumbai
|
AIR Kochi FM Rainbow
|
AIR Bengaluru
|
AIR News 24x7
|
7
|
AIR Telugu
|
Asmita Mumbai
|
AIR Raagam
|
AIR Hassan
|
AIR Raagam
|
8
|
AIR Raagam
|
AIR Gujarati
|
Asmita Mumbai
|
|
FM Rainbow Delhi
|
9
|
FM Rainbow Mumbai
|
FM Rainbow Goa
|
Rainbow Kannada Kaamanbilu
|
|
AIR Punjabi
|
10
|
AIR Tamil
|
Rainbow Kannada Kaamanbilu
|
FM Gold Delhi
|
|
VBS Delhi
|
#
|
UAE
|
Singapore
|
Saudi Arabia
|
Pakistan
|
Germany
|
1
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
2
|
AIR Malayalam
|
AIR Kodaikanal
|
FM Rainbow Mumbai
|
FM Rainbow Mumbai
|
AIR News 24x7
|
3
|
AIR Ananthapuri
|
AIR Malayalam
|
AIR Malayalam
|
World Service 1
|
Rainbow Kannada Kaamanbilu
|
4
|
AIR Kochi FM Rainbow
|
AIR Raagam
|
AIR Kochi FM Rainbow
|
AIR Punjabi
|
Samvadita Mumbai
|
5
|
AIR Kozhikode FM
|
Rainbow Kannada Kaamanbilu
|
AIR Ananthapuri
|
AIR Tirupati
|
AIR Chennai Rainbow
|
6
|
AIR Chennai VBS
|
AIR Karaikal
|
AIR Kozhikode FM
|
AIR Suratgarh
|
FM Rainbow Mumbai
|
7
|
AIR Thrissur
|
AIR Coimbatore FM Rainbow
|
AIR Manjeri
|
AIR Mumbai VBS
|
AIR Mysuru
|
8
|
AIR Kodaikanal
|
AIR Chennai Rainbow
|
AIR Kannur
|
AIR News 24x7
|
Asmita Mumbai
|
9
|
AIR Manjeri
|
AIR Tiruchirappalli FM
|
AIR Kodaikanal
|
AIR Kashmiri
|
FM Rainbow Vijayawada
|
10
|
FM Rainbow Mumbai
|
AIR Kochi FM Rainbow
|
AIR Chennai Rainbow
|
FM Rainbow Delhi
|
FM Rainbow Delhi
|
NewsOnAir Stream-wise Country Ranking (Rest of the World)
#
|
Vividh Bharati National
|
FM Gold Delhi
|
FM Rainbow Delhi
|
FM Rainbow Mumbai
|
AIR News 24x7
|
1
|
United States
|
United States
|
United States
|
United States
|
United States
|
2
|
United Kingdom
|
Fiji
|
Fiji
|
Pakistan
|
Canada
|
3
|
Australia
|
Australia
|
Australia
|
United Kingdom
|
Australia
|
4
|
Canada
|
Canada
|
Canada
|
Saudi Arabia
|
United Arab Emirates
|
5
|
Fiji
|
New Zealand
|
New Zealand
|
Canada
|
Germany
|
6
|
United Arab Emirates
|
Japan
|
Japan
|
United Arab Emirates
|
United Kingdom
|
7
|
Germany
|
Finland
|
Finland
|
Finland
|
Saudi Arabia
|
8
|
Pakistan
|
Hong Kong
|
United Kingdom
|
Australia
|
Oman
|
9
|
Singapore
|
Spain
|
Nepal
|
Kuwait
|
Bangladesh
|
10
|
Saudi Arabia
|
United Kingdom
|
Singapore
|
Qatar
|
Nepal
|
#
|
AIR Chennai Rainbow
|
AIR Malayalam
|
AIR Kodaikanal
|
AIR Punjabi
|
Asmita Mumbai
|
1
|
United Kingdom
|
United States
|
Singapore
|
United Kingdom
|
United States
|
2
|
United States
|
United Arab Emirates
|
United States
|
United States
|
United Kingdom
|
3
|
Japan
|
Saudi Arabia
|
United Arab Emirates
|
Australia
|
Japan
|
4
|
United Arab Emirates
|
Singapore
|
Malaysia
|
Canada
|
Finland
|
5
|
Singapore
|
United Kingdom
|
Kuwait
|
Finland
|
Australia
|
6
|
Australia
|
Finland
|
United Kingdom
|
Pakistan
|
United Arab Emirates
|
7
|
France
|
Oman
|
Saudi Arabia
|
Singapore
|
Ireland
|
8
|
Canada
|
Canada
|
France
|
Italy
|
Singapore
|
9
|
Malaysia
|
Bahrain
|
Australia
|
Ireland
|
Malaysia
|
10
|
Germany
|
Maldives
|
Qatar
|
United Arab Emirates
|
Israel
|
****
(Release ID: 1770288)
Visitor Counter : 169