ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం - 260వ రోజు


90 కోట్ల డోసుల మైలురాయిని దాటిన దేశ టీకా కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 65 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 02 OCT 2021 9:30PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 90 కోట్ల (90,42,59,810) డోసుల మైలురాయిని దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, ఇవాళ 65 లక్షలకు (65,27,196) పైగా టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి తర్వాత తుది నివేదిక పూర్తవుతుంది. అప్పటికి టీకా డోసుల సంఖ్య ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.

'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసుల సమాచారం:

కొవిడ్‌ టీకా కార్యక్రమం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,73,643

రెండో డోసు

89,23,431

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

1,83,54,753

రెండో డోసు

1,50,87,577

18-44 వయస్సులవారు

మొదటి డోసు

36,60,33,612

రెండో డోసు

8,73,26,509

45-59 వయస్సులవారు

మొదటి డోసు

16,08,92,513

రెండో డోసు

7,82,12,690

60 ఏళ్లు లేదా పైబడినవారు

మొదటి డోసు

10,20,96,166

రెండో డోసు

5,69,58,916

మొత్తం మొదటి డోసుల సంఖ్య

65,77,50,687

మొత్తం రెండో డోసుల సంఖ్య

24,65,09,123

మొత్తం (మొదటి + రెండో డోసులు)

90,42,59,810

 

'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

 

తేదీ: 02 అక్టోబర్, 2021 (260వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

355

రెండో డోసు

14,884

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

731

రెండో డోసు

38,409

18-44 వయస్సులవారు

మొదటి డోసు

23,91,219

రెండో డోసు

21,49,923

45-59 వయస్సులవారు

మొదటి డోసు

5,62,689

రెండో డోసు

6,67,998

60 ఏళ్లు లేదా పైబడినవారు

మొదటి డోసు

3,18,866

రెండో డోసు

3,82,122

మొత్తం మొదటి డోసుల సంఖ్య

32,73,860

మొత్తం రెండో డోసుల సంఖ్య

32,53,336

మొత్తం (మొదటి + రెండో డోసులు)

65,27,196

 

కొవిడ్‌ బారి నుంచి దేశ ప్రజలను రక్షించే ఒక సాధనంలా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. అత్యున్నత స్థాయిలో దీనిని పర్యవేక్షిస్తున్నారు.

 

****



(Release ID: 1760746) Visitor Counter : 112