ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 122 నగరాల్లో 166 స్టాండ్ ఎలోన్ ఆధార్ నమోదు &అప్‌డేట్ కేంద్రాలను ప్రారంభించాలని యుఐడిఎఐ యోచిస్తోంది
55 ఆధార్ సేవా కేంద్రాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి; ఇప్పటివరకు 70 లక్షల మందికి వాటి ద్వారా సేవలు అందాయి
Posted On:
02 OCT 2021 9:12AM by PIB Hyderabad
యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) దేశవ్యాప్తంగా 122 నగరాల్లో 166 స్టాండ్ ఎలోన్ ఆధార్ నమోదు &అప్‌డేట్ కేంద్రాలను ప్రారంభించే ప్రణాళికలో భాగంగా 55 ఆధార్ సేవా కేంద్రాలను (ఎఎస్‌కె) ప్రారంభించింది. ఇవి బ్యాంకులు, పోస్టాఫీసులు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న సుమారు 52,000 ఆధార్ నమోదు కేంద్రాలకు అదనంగా ఉన్నాయి.
వారంలోని అన్ని రోజులలో పనిచేసే ఈ ఎఎస్‌కెలు ఇప్పటివరకు దివ్యాంగులతో సహా 70 లక్షలకు పైగా నివాసితులకు సేవలు అందించాయి.
మోడల్-ఎ ఎఎస్‌కెల్లో రోజుకు 1,000 నమోదులు మరియు అప్‌డేట్ అభ్యర్ధనలు, మోడల్-బి ఎఎస్‌కెల్లో రోజుకు 500 నమోదులు మరియు అప్‌డేట్ అభ్యర్థనలు మరియు మోడల్-సి ఎఎస్‌కెల్లో రోజుకు 250 నమోదులు మరియు అప్‌డేట్ అభ్యర్ధనలను నిర్వహించడానికి ఈ కేంద్రాలకు సామర్థ్యం ఉంది. ఈ ఎఎస్‌కెలు ఉదయం 9:00 నుండి సాయంత్రం 5:30 వరకు పనిచేస్తాయి. అవి ప్రభుత్వ సెలవు దినాలలో మాత్రమే మూసివేయబడతాయి. ఆధార్ నమోదు ఉచితం అయితే డెమోగ్రాఫిక్ అప్‌డేట్‌లకు రూ.50
నామమాత్రపు ఛార్జీ మరియు డెమోగ్రాఫిక్ అప్‌డేట్‌లతో లేదా లేకుండా బయోమెట్రిక్ అప్‌డేట్‌ల కోసం రూ .100/- చెల్లించాలి.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 55 ఆధార్ సేవా కేంద్రాల జాబితా క్రింద ఇవ్వబడింది:-
క్రమ సంఖ్య నగరం చిరునామా
1 ఆగ్రా 2 వ అంతస్తు, కార్పొరేట్ పార్క్,
బ్లాక్ నం. 109, సంజయ్ ప్లేస్, ఆగ్రా.
2 అహ్మదాబాద్ 201 & 202, షైల్ కాంప్లెక్స్, ఆఫ్. సి-జి. రోడ్డు,
Opp. మధుసూదన్ హౌస్,
నవరంగపుర టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ,
బి/హెచ్ గిరీష్ కోల్డ్ డ్రింక్, అహ్మదాబాద్ -380009
3 అలహాబాద్ లోయర్ గ్రౌండ్ ఫ్లోర్, వినాయక్ త్రివేణి టవర్,
సివిల్ లైన్, అలహాబాద్, యూపీ 211001
4 అమృత్ సర్ విజయ్ నగర్, బటాలా రోడ్, అమృత్ సర్, పంజాబ్ 143001
5 బెంగళూరు గ్రాండ్ మెజెస్టిక్ మాల్, #32, 2 వ క్రాస్, 6 వ మెయిన్ గాంధీ నగర్,
మెజెస్టిక్ సెంట్రల్ బస్టాండ్ దగ్గర, బెంగళూరు 560009
6 బెంగళూరు హౌస్.నం. 36, పాతాలమ్మ టెంపుల్ స్ట్రీట్, పాయ్ విస్టా కన్వెన్షన్ సెంటర్ పక్కన,
న్యూ సౌత్ ఎండ్ సర్కిల్, బెంగళూరు.
7 భాగల్పూర్ 3 వ అంతస్తు, పిఆర్ టవర్, సహాయ్ రోడ్, గుమ్తి నం. 3,
భిఖన్‌పూర్, భాగల్పూర్ (బీహార్) - 812001
8 భోపాల్ మొదటి అంతస్తు, ఆశిమా మాల్, డానిష్ నగర్,
బవాడియా కలాన్, హోషింగాబాద్ రోడ్,
భోపాల్ 462026
9 భోపాల్ ప్లాట్ నం. 224, స్మృతి టవర్, జోన్ -1,
మహారాణా ప్రతాప్ నగర్, భోపాల్,ఎంపీ
10 చండీగఢ్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్‌సివో 57-58-59, సెక్షన్ 17 ఎ, చండీగఢ్
11 చెన్నై 1.టెన్ స్క్వేర్ మాల్ జవహర్ లాల్ నెహ్రూ రోడ్,
కోయంబేడు సిటీ, చెన్నై
12 డామన్ గ్రౌండ్ ఫ్లోర్, నవకర్ సర్వే నం. 502/1, డామన్
13 డెహ్రాడూన్ గ్రౌండ్ ఫ్లోర్, AD టవర్, ఖాజ్రా నం. 261, మౌజా నిరంజన్‌పూర్,
పరగణ పచ్వా డూన్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్, 248001
14 డెహ్రాడూన్ కైలాష్ టవర్, మొదటి అంతస్తు, మున్సిపల్ నం. 22,
అమృత్ కౌర్ రోడ్, డెహ్రాడూన్ 248001 ఉత్తరాఖండ్
15 ఢిల్లీ సెంటర్1. అక్షరధామ్ మెట్రో స్టేషన్ ఢిల్లీ
16 ఢిల్లీ ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్, ఇందర్‌లోక్,
న్యూఢిల్లీ 110 OO9
17 ఢిల్లీ 1. బి 1, జి 2, మోహన్ కార్పొరేట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్,
మోహన్ ఎస్టేట్ న్యూఢిల్లీ
18 దేవంగెరె విశాల్ ఆర్కేడ్, ఎగువ గ్రౌండ్ ఫ్లోర్, 828/1,2,2ఎ, 2సి, 2డి,
బ్యాంక్ ఆఫ్ బరోడా బిల్డింగ్, అరుణ థియేటర్ ఎదురుగా, పి.బి రోడ్,
దవంగరే, కర్ణాటక 577002
19 ధన్‌బాద్ గ్రౌండ్ ఫ్లోర్, శివమ్ ఇన్‌ఫ్రా & హౌసింగ్, ఎస్‌ఎల్‌ఎన్‌టి కాలేజ్ వెనుక,
ఎస్‌సి రోడ్, హీరాపూర్, ధన్‌బాద్ 826001
20 ధన్‌బాద్ 1 వ అంతస్తు యూనివిస్టా టవర్, కోలా కుస్మా రోడ్,
బిగ్ బజార్ దగ్గర (ఓజోన్ గెల్లెరియా మాల్),
సరైధేలా, ధన్‌బాద్, జార్ఖండ్
21 ఘజియాబాద్ గ్రౌండ్ ఫ్లోర్, థాపర్ ప్లాజా, ఎన్‌హెచ్91, పంచవతి కాలనీ, సెక్టార్ 5,
దౌలత్‌పురా, గజియాబాద్, యూపీ-20100009
22 గౌహతి 3 వ అంతస్తు, సురేఖ స్క్వేర్, లచిత్ నగర్, ఉల్లుబరి, గౌహతి, అస్సాం
23 హిసార్ మొదటి అంతస్తు, మెట్రోపాలిస్ మాల్, విదుయత్ సదన్ ఎదురుగా,
ఢిల్లీ రోడ్, హిసార్, హర్యానా 125005
24 హుబ్లీ జెటికె అరిహంత్ అప్లయెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్
124/1బి క్లాసిక్ ఎన్‌క్లేవ్,
చిట్‌గుప్పి ప్రిక్, క్లబ్ రోడ్, హుబ్లి -580029
25 హైదరాబాద్ ప్లాట్ నం 17 నుంచి 24/డి నం 1-908/ఆర్‌సి/జి -1 నుండి 403,
ఇమేజ్ హాస్పిటల్ దగ్గర,
విట్టల్ రావు నగర్, మాదాపూర్
26 ఇండోర్ అభయ్ ప్రశాల్/ ఖేల్ ప్రశాల్, రేస్ కోర్స్ రోడ్,
ఐడిఎ బిల్డింగ్ ఎదురుగా, ఇండోర్ 452001
27 జైపూర్ 1 వ అంతస్తు, ఆర్బిట్ మాల్, అజ్మీర్ రోడ్,
సివిల్ లైన్స్ మెట్రో స్టేషన్, జైపూర్, రాజస్థాన్
28 జమ్మూ గ్రౌండ్ ఫ్లోర్, చందర్‌బాఘ మున్సిపల్ కమ్యూనిటీ సెంటర్,
ట్రైబల్ టిల్లో ఏరియా, జమ్మూ 180016
29 జోధ్‌పూర్ షాప్ నం ఎస్‌ఎఫ్-15 నుండి 18, 2 వ అంతస్తు,
రాయల్ అన్సల్ ప్లాజా, కోర్ట్ రోడ్, జోధ్‌పూర్-342001
30 కొచ్చి గ్రౌండ్ ఫ్లోర్, చకోస్ ఛాంబర్స్ పైప్‌లైన్స్ జంక్షన్, ఎన్‌హెచ్ బైపాస్ సివిల్ లైన్ రోడ్,
పాలారివట్టం, కొచ్చి, కేరళ
31 కోల్‌కతా 2 వ అంతస్తు, వెబెల్ IT పార్క్, అంకురహతి,
పి.వో: మకరదా; హౌరా- 711409, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
32 కోల్‌కతా ఎఎస్‌వైఎస్‌టి పార్క్, 37/1, జిఎన్ బ్లాక్, సెక్టార్-5, బిధానగర్,
కోల్‌కతా, పశ్చిమబెంగాల్-91
33 కోటా 2 వ అంతస్తు, ఆకాష్ మాల్, కోటా ఎయిర్‌పోర్ట్ ఏరియా,
గుమాన్‌పురా, కోటా రాజస్థాన్
34 కృష్ణ నగర్ (నదియా) గ్రౌండ్ ఫ్లోర్, వెబ్‌ల్ ఐటీ పార్క్,
జహంగీర్‌పూర్ మౌజా/దిల్‌పారా గ్రామపంచాయతీ పరిధిలోని కృష్ణానగర్ - I
ఉపవిభాగం, నాడియా -741101, పశ్చిమ బెంగాల్
35 లక్నో రతన్ స్క్వేర్, విధాన సభ మార్గ్, లాల్‌బాగ్, లక్నో, యూపీ.
36 మాల్డా గ్రౌండ్ ఫ్లోర్, డిఆర్‌డిసి బిల్డింగ్,మాల్డా - 732101
37 మీరట్ గ్రౌండ్ ఫ్లోర్, 313, ఢిల్లీ రోడ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర,
మీరట్ సిటీ, యూపీ
38 ముంబై గ్రౌండ్ ఫ్లోర్, G-06,ఎన్‌ఐబిఆర్ కార్పొరేట్ పార్క్, 1 ఏరోసిటీ,
సఫేడ్‌పుల్, సకినాకా, ముంబై
39 మైసూర్ నం. 25, మొదటి అంతస్తు, కామాక్షి హాస్పిటల్ రోడ్,
కువెంపునగర నార్త్, సరస్వతిపురం, మైసూర్ 09.
40 మైసూర్ ఇంటి నం. 532, విజయనగరం 1 వ స్టేజ్, న్యూ కాళిదాస రోడ్,
మైసూర్, కర్ణాటక
41 నాగపూర్ గ్రౌండ్ ఫ్లోర్, బిల్క్విస్ ప్లాజా, పాస్‌పోర్ట్ ఆఫీస్ బిల్డింగ్,
సాదికాబాద్, మంకాపూర్, నాగపూర్
42 పాట్నా 1 వ అంతస్తు, సాయి టవర్, న్యూ డాక్ బంగ్లో రోడ్,
హోటల్ ఉత్సవ్ దగ్గర
43 రాయ్‌పూర్ టి-9/10, శ్యామ్ ప్లాజా, పంద్రి బస్టాండ్,
మెయిన్ రోడ్, పండ్రి, రాయపూర్, ఛత్తీస్‌గఢ్
44 రాంచీ 2 వ అంతస్తు, రైట్ వింగ్, మంగళ టవర్,
కంటటోలి చౌక్ దగ్గర, కోకర్ రోడ్, రాంచీ
45 రాంచీ 4 వ అంతస్తు, గెలాక్సీ మాల్, పిస్కా నార్త్ దగ్గర,
రాటు రోడ్, రాంచీ, జార్ఖండ్
46 షిల్లాంగ్ మొదటి అంతస్తు, హౌస్ నం. 24, రింజా పోక్సే,
రిన్జా మార్కెట్, రింజా డిస్పెన్సరీ ఎదురుగా,
షిల్లాంగ్ 793006
47 సిమ్లా సి.కె. మాల్,ఐఎస్‌బిటి తుటికండి,
తుటికండి, సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ 171OO4
48 సిల్చార్ గ్రౌండ్ ఫ్లోర్, బీరేంద్ర భవన్,
వివేకానంద రోడ్, సిల్చార్ (అస్సాం)
49 సిలిగురి రాజామి బగన్ (ఉత్తర), కొండ బండి రోడ్డు పక్కన,
హెచ్‌సి రోడ్ సిలిగురి 734001
50 సిల్వాసా గ్రౌండ్ ఫ్లోర్, శ్రద్ధ కాంప్లెక్స్,
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ దగ్గర,సిల్వాసా
51 సూరత్ షాప్ నం జి 7 & 8, గ్రౌండ్ ఫ్లోర్, గెలాక్సీ ఎన్‌క్లేవ్,
గెలాక్సీ సర్కిల్ దగ్గర, పాల్, అడాజన్, సూరత్
52 వారణాసి 2 వ అంతస్తు, నీలాంబర్, డి -63/7, C4,
మహమూర్గంజ్, వారణాసి - 221010
53 విజయవాడ 39-10-7, మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎదురుగా,
లబ్బీపేట, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
54 వైజాగ్ 3 వ అంతస్తు, గ్రాండ్ ప్యాలెస్, లేన్ 1,
ద్వారకా నగర్, విశాఖపట్నం
55 వరంగల్ కందకట్ల గేట్‌వే, కెయూక్రాస్ రోడ్, నయీంనగర్, వరంగల్
ఆధార్ సేవా కేంద్రంలో ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ సిస్టమ్ మరియు టోకెన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ప్రజలకు ఇది నివాసితులకు ఇబ్బంది లేని పద్ధతిలో నమోదు/అప్‌డేట్ ప్రక్రియకు చెందిన సంబంధిత దశలకు మార్గనిర్దేశం చేస్తుంది.
ఈ కేంద్రాలు ఎయిర్ కండిషన్డ్ మరియు తగినంత సీటింగ్ సామర్థ్యంతో మరియు దివ్యాంగ్‌లకు కూడా అనుకూలంగా రూపొందించబడ్డాయి.
***
(Release ID: 1760493)
Visitor Counter : 279