ప్రధాన మంత్రి కార్యాలయం
మహాత్మగాంధీ కి ఆయన జయంతి నాడు వందనాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
02 OCT 2021 9:25AM by PIB Hyderabad
మహాత్మ గాంధీ కి ఆయన జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రణామాన్ని ఆచరించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో-
‘‘జాతి పిత మహాత్మ గాంధీ కి ఆయన జయంతి నాడు ఇదే వినమ్ర శ్రద్ధాంజలి. పూజ్య బాపు జీవనం మరియు ఆదర్శాలు దేశం లో ప్రతి ఒక్క తరం కర్తవ్య పథం లో పయనించడం కోసం ప్రేరణ ను అందిస్తూ ఉంటాయి.
మాననీయ బాపు గారికి గాంధీ జయంతి నాడు నేను ప్రణామాన్ని ఆచరిస్తున్నాను. ఆయన గొప్పవైనటువంటి సిద్దాంతాలు యావత్తు ప్రపంచం లో ప్రాసంగికం గా ఉన్నాయి; మరి లక్షల కొద్దీ ప్రజల కు వాటి నుంచి బలం అందుతున్నది ’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1760306)
आगंतुक पटल : 238
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam