ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 టీకాల తాజా సమాచారం - 257వ రోజు
88 కోట్ల డోసుల మైలురాయిని దాటిన టీకాల కార్యక్రమం ఇవాళ రాత్రి 7 గంటల వరకు 59 లక్షలకుపైగా డోసులు పంపిణీ
Posted On:
29 SEP 2021 8:07PM by PIB Hyderabad
భారతదేశ టీకా కార్యక్రమం 88 కోట్ల (88,28,81,552) డోసుల మైలురాయిని దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, ఇవాళ 59 లక్షలకు (59,48,118) పైగా టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి తర్వాత తుది నివేదిక పూర్తవుతుంది. అప్పటికి టీకా డోసుల సంఖ్య ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.
'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసుల సమాచారం:
కొవిడ్ టీకా కార్యక్రమం
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
1,03,72,430
|
రెండో డోసు
|
88,80,241
|
ఫ్రంట్‌లైన్ వర్కర్లు
|
మొదటి డోసు
|
1,83,51,843
|
రెండో డోసు
|
1,49,67,447
|
18-44 వయస్సులవారు
|
మొదటి డోసు
|
35,75,96,583
|
రెండో డోసు
|
8,09,03,869
|
45-59 వయస్సులవారు
|
మొదటి డోసు
|
15,88,17,060
|
రెండో డోసు
|
7,61,53,326
|
60 ఏళ్లు లేదా పైబడినవారు
|
మొదటి డోసు
|
10,09,75,993
|
రెండో డోసు
|
5,58,62,760
|
మొత్తం మొదటి డోసుల సంఖ్య
|
64,61,13,909
|
మొత్తం రెండో డోసుల సంఖ్య
|
23,67,67,643
|
మొత్తం (మొదటి + రెండో డోసులు)
|
88,28,81,552
|
'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:
తేదీ: 29 సెప్టెంబర్, 2021 (257వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
178
|
రెండో డోసు
|
12,572
|
ఫ్రంట్‌లైన్ వర్కర్లు
|
మొదటి డోసు
|
976
|
రెండో డోసు
|
45,211
|
18-44 వయస్సులవారు
|
మొదటి డోసు
|
22,68,284
|
రెండో డోసు
|
18,89,998
|
45-59 వయస్సులవారు
|
మొదటి డోసు
|
5,45,487
|
రెండో డోసు
|
6,11,367
|
60 ఏళ్లు లేదా పైబడినవారు
|
మొదటి డోసు
|
2,80,275
|
రెండో డోసు
|
2,93,770
|
మొత్తం మొదటి డోసుల సంఖ్య
|
30,95,200
|
మొత్తం రెండో డోసుల సంఖ్య
|
28,52,918
|
మొత్తం (మొదటి + రెండో డోసులు)
|
59,48,118
|
కొవిడ్ బారి నుంచి దేశ ప్రజలను రక్షించే ఒక సాధనంలా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. అత్యున్నత స్థాయిలో దీనిని పర్యవేక్షిస్తున్నారు.
****
(Release ID: 1759503)
|