ప్రధాన మంత్రి కార్యాలయం
పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
25 SEP 2021 9:09AM by PIB Hyderabad
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వారికి ఘననివాళులు అర్పించారు.
ఇందుకు సంబంధించి ట్విట్టర్ ద్వారా ఒక సందేశమిస్తూ ప్రధానమంత్రి ,
ఏకాత్మ మానవ దర్శనానికి మార్గదర్శకుడు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి. వారు దేశ నిర్మాణానికి తమ జీవితాన్ని అంకితం చేశారు. వారి ఆలోచనలు ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తాయి.,అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1758019)
आगंतुक पटल : 254
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam