ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం - 251వ రోజు


84 కోట్ల డోసుల మైలురాయిని దాటిన టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 65 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 23 SEP 2021 7:46PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 84 కోట్ల (84,08,21,190) డోసుల మైలురాయిని దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, ఇవాళ 65 లక్షలకు (65,26,432) పైగా టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి తర్వాత తుది నివేదిక పూర్తవుతుంది. అప్పటికి టీకా డోసుల సంఖ్య ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.

'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసుల సమాచారం:

కొవిడ్‌ టీకా కార్యక్రమం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,70,538

రెండో డోసు

87,99,476

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

1,83,47,928

రెండో డోసు

1,47,16,085

18-44 వయస్సులవారు

మొదటి డోసు

34,05,90,440

రెండో డోసు

6,88,05,465

45-59 వయస్సులవారు

మొదటి డోసు

15,44,27,846

రెండో డోసు

7,21,67,362

60 ఏళ్లు లేదా పైబడినవారు

మొదటి డోసు

9,86,82,625

రెండో డోసు

5,39,13,425

మొత్తం మొదటి డోసుల సంఖ్య

62,24,19,377

మొత్తం రెండో డోసుల సంఖ్య

21,84,01,813

మొత్తం (మొదటి + రెండో డోసులు)

84,08,21,190

 

'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

 

తేదీ: 23 సెప్టెంబర్, 2021 (251వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

1st Dose

321

2nd Dose

12,510

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

1st Dose

577

2nd Dose

42,710

18-44 వయస్సులవారు

1st Dose

26,81,429

2nd Dose

18,32,923

45-59 వయస్సులవారు

1st Dose

6,78,037

2nd Dose

6,18,765

60 ఏళ్లు లేదా పైబడినవారు

1st Dose

3,58,269

2nd Dose

3,00,891

మొత్తం మొదటి డోసుల సంఖ్య

37,18,633

మొత్తం రెండో డోసుల సంఖ్య

28,07,799

మొత్తం (మొదటి + రెండో డోసులు)

65,26,432

 

కొవిడ్‌ బారి నుంచి దేశ ప్రజలను రక్షించే ఒక సాధనంలా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. అత్యున్నత స్థాయిలో దీనిని పర్యవేక్షిస్తున్నారు.

 

****



(Release ID: 1757451) Visitor Counter : 165