ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 వాక్సినేషన్ అప్‌డేట్ - 231 వ రోజు
67.65 కోట్లు దాటిన ఇండియా కోవిడ్ -19 వాక్సినేషన్ కవరేజ్ ఈరోజు రాత్రి 7 గంటల వరకు 51.88 లక్షల వాక్సిన్ డోస్‌లు వేయడం జరిగింది.
Posted On:
03 SEP 2021 7:51PM by PIB Hyderabad
ఇండియా , కోవిడ్ -19 వాక్సినేషన్ కవరేజ్ ఈరోజు 67.65 కోట్లు (67,65,00,301) దాటింది. ఈరోజు 51.88 లక్షలకు పైగా (51,88,894) వాక్సిన్ డోస్‌లు వేయడం జరిగింది.
రాత్రి 7 గంటలవరకు అందిన సమాచారం మేరకు ఈ వివరాలు.రోజువారి వాక్సినేషన్ సంఖ్య రాత్రి పొద్దుపోయే సమయానికి అందే సమాచారంతో వాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
వాక్సిన్ డోస్‌ల కవరేజ్ మొత్తం ఆయా ప్రాధాన్యతా గ్రూపుల వారీగా కింది విధంగా ఉంది.
Cumulative Vaccine Dose Coverage
|
HCWs
|
1st Dose
|
1,03,60,234
|
2nd Dose
|
84,47,084
|
FLWs
|
1st Dose
|
1,83,28,369
|
2nd Dose
|
1,34,51,798
|
Age Group 18-44 years
|
1st Dose
|
26,66,03,686
|
2nd Dose
|
3,20,41,597
|
Age Group 45-59 years
|
1st Dose
|
13,50,91,616
|
2nd Dose
|
5,70,00,670
|
Over 60 years
|
1st Dose
|
8,89,03,399
|
2nd Dose
|
4,62,71,848
|
Cumulative 1st dose administered
|
51,92,87,304
|
Cumulative 2nd dose administered
|
15,72,12,997
|
Total
|
67,65,00,301
|
ఈరోజు వాక్సినేషన్ కార్యక్రమం కింద సాధించినది, ఆయా ప్రాధాన్యతా గ్రూపుల వారీగా కింది విధంగా ఉంది. సెప్టెంబర్ 3 వ తేదీ, (231 వ రోజు)
Date: 3rdSeptember, 2021 (231stDay)
|
HCWs
|
1st Dose
|
242
|
2nd Dose
|
14,015
|
FLWs
|
1st Dose
|
699
|
2nd Dose
|
55,656
|
Age Group 18-44 years
|
1st Dose
|
25,52,650
|
2nd Dose
|
9,78,246
|
Age Group 45-59 years
|
1st Dose
|
6,37,730
|
2nd Dose
|
4,40,698
|
Over 60 years
|
1st Dose
|
2,90,577
|
2nd Dose
|
2,18,381
|
1st Dose Administered in Total
|
34,81,898
|
2nd Dose Administered in Total
|
17,06,996
|
Total
|
51,88,894
|
కోవిడ్ -19 ముప్పునుంచి ప్రజలను కాపాడే ఉపకరణం వాక్సినేషన్ ప్రక్రియ. ఈ వాక్సినేషన్ ప్రక్రియను ఉన్నతస్థాయిలో నిరంతరమూ సమీక్షించడం జరుగుతోంది.
****
(Release ID: 1751898)
|