సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

'న్యూస్ఆన్ ఎయిర్' రేడియో లైవ్ – స్ట్రీమ్ గ్లోబల్ ర్యాంకింగ్

- ఆగ్నేయ ఆసియాలో ప్రసిద్ధి చెందిన రేడియో సంస్థ‌గా ఏఐఆర్‌ తమిళ్, టాప్ 10లో జ‌ర్మ‌నీ స్థానాన్ని చేజిక్కించుకున్న న్యూజిలాండ్

Posted On: 03 SEP 2021 1:25PM by PIB Hyderabad

ప్రసార భారతి సంస్థ‌ అధికారిక యాప్ అయిన‌ 'న్యూస్ఆన్ ఎయిర్' ద్వారా వివిధ రేడియో కార్య‌క్ర‌మాలు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతున్నాయి. ఇందులో ఆల్ ఇండియా రేడియో యొక్క 240 కంటే ఎక్కువ రేడియో సేవలు ప్రత్యక్షంగా ప్రసారం చేయబడతున్నాయి. అయితే ఇందులో తాజాగా జారీ చేసిన ప్రపంచ వ్యాప్త‌ అగ్రశ్రేణి ఏఐఆర్ స్ట్రీమ్‌ల ర్యాంకింగ్‌లలో ప్రధాన మార్పులు (భారతదేశాన్ని మినహాయించి) చోటు చేసుకున్నాయి. తాజా ర్యాంకింగ్‌ల ప్ర‌కారం ఏఐఆర్
అనంతపురిని ప‌క్క‌కు త‌ప్పిస్తూ.. ఏఐఆర్ కొడైకెనాల్ టాప్ 10 స్థానాన్ని అందుకుంది. దీనికి తోడు ఏఐఆర్ చెన్నై రెయిన్‌బో, ఏఐఆర్‌ న్యూస్ 24*7లు  వరుసగా 6, 7వ స్థానాల‌ను చేరుకోగా, ఏఐఆర్‌ త్రిశూర్ 6 నుండి 10వ స్థానానికి ప‌డిపోయింది. న్యూస్ ఆన్‌ఎయిర్ యాప్‌లో ఆల్ ఇండియా రేడియో లైవ్-స్ట్రీమ్‌లు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఈ విష‌య‌మై ప్రపంచంలోని అగ్ర దేశాల తాజా ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ ఎనిమిదో స్థానాన్ని కైవ‌సం చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిదో స్థానంలో ఉన్న జ‌ర్మ‌నీ 10వ స్థానానికి ప‌డిపోయింది. యునైటెడ్ కింగ్‌డమ్ ఫిజీని 4వ స్థానానికి దిగ‌దోస్తూ మూడో స్థానానికి చేరుకుంది. దీంతో అమెరికా, ఆస్ట్రేలియాల త‌రువాత యునైటెడ్ కింగ్‌డ‌మ్ తిరిగి 3వ స్థానంలో త‌న చోటును పునఃప్ర‌తిస్థాపించుకుంది. అగ్రశ్రేణి ఏఐఆర్‌ స్ట్రీమ్ దేశాల ర్యాంకింగ్‌ల‌లో (భారతదేశం మినహా) ఆగ్నేయాసియా దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్ మరియు సింగపూర్‌లో మేటి స్థానాల‌లో నిలిచాయి. ఏఐఆర్‌ తమిళం బాగా ప్రాచుర్యం పొందింది. వివిద్ భారతి నేషనల్, ఎఫ్ఎం గోల్డ్ ఢిల్లీ, ఎఫ్ఎం రెయిన్‌బో ఢిల్లీ త‌దిత‌రాలు కాంటినెంన్ట్ ఓసియానియాలో ఉన్న‌ ద్వీప‌ దేశమైన‌ ఫిజిలో అత్యంత అభిమాన‌మైన రేడియో ప్ర‌సారాలుగా నిలిచాయి. న్యూస్‌ఆన్‌ఎయిర్ యాప్‌లోని ఆల్ ఇండియా రేడియో స్ట్రీమ్‌లు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 85కి పైగా దేశాలలో, ప్రపంచ వ్యాప్తంగా 8000 నగరాల‌లో పెద్ద సంఖ్యలో శ్రోతలను కలిగి ఉన్నాయి. న్యూస్ ఆన్ ఎయిర్‌ యాప్‌లో ఏఐఆర్‌ లైవ్-స్ట్రీమ్‌లు అత్యంత ప్రజాదరణ పొందిన భారతదేశంతో పాటు, అగ్రదేశాల సంగ్రహావలోకనం ఇక్కడ ఉంది; ప్రపంచవ్యాప్తంగా న్యూస్‌ఆన్‌ఎయిర్ యాప్‌లో టాప్ ఆల్ ఇండియా రేడియో స్ట్రీమ్‌లు. మీరు దేశాల వారీగా కూడా స‌మాచారాన్ని తెలుస‌కోవ‌చ్చు. ఆగస్టు 16 నుండి ఆగస్టు 31, 2021 మ‌ధ్య గ‌ల పక్షం రోజుల స‌మాచారంపై ఆధారపడి ఈ ర్యాంకింగ్‌ల‌ను కేటాయించ‌డం జ‌రిగింది. 

 

NewsOnAir Global Top 10 Streams

Rank

AIR Stream

1

Vividh Bharati National

2

FM Gold Delhi

3

FM Rainbow Delhi

4

AIR Malayalam

5

AIR Kochi FM Rainbow

6

AIR Chennai Rainbow

7

AIR News 24x7

8

AIR Tamil

9

AIR Kodaikanal

10

AIR Thrissur

 

NewsOnAir Top Countries (Rest of the World)

Rank

Country

1

United States

2

Australia

3

United Kingdom

4

Fiji

5

Canada

6

United Arab Emirates

7

Singapore

8

New Zealand

9

Kuwait

10

Germany


 

NewsOnAir Top 10 AIR Streams – Country-wise (Rest of the World)

#

USA

Australia

UK

Fiji

Canada

1

Vividh Bharati National

Vividh Bharati National

Vividh Bharati National

Vividh Bharati National

Vividh Bharati National

2

FM Gold Delhi

FM Gold Delhi

AIR Punjabi

FM Gold Delhi

FM Gold Delhi

3

FM Rainbow Delhi

FM Rainbow Delhi

FM Gold Delhi

FM Rainbow Delhi

FM Rainbow Delhi

4

AIR Tamil

AIR Raagam

FM Rainbow Delhi

 

AIR Raagam

5

AIR Telugu

AIR Punjabi

AIR Tamil

 

AIR Punjabi

6

AIR Chennai Rainbow

AIR Hyderabad FM Rainbow

AIR Chennai Rainbow

 

AIR News 24x7

7

AIR Malayalam

AIR Hyderabad VBS

FM Rainbow Goa

 

AIR Malayalam

8

FM Rainbow Mumbai

AIR News 24x7

AIR News 24x7

 

AIR Tamil

9

Asmita Mumbai

Asmita Mumbai

Rainbow Kannada Kaamanbilu

 

Rainbow Kannada Kaamanbilu

10

Rainbow Kannada Kaamanbilu

Vividh Bharati National

AIR Malayalam

 

AIR Chennai Rainbow


 

#

UAE

Singapore

New Zealand

Kuwait

Germany

1

Vividh Bharati National

Vividh Bharati National

Vividh Bharati National

Vividh Bharati National

Vividh Bharati National

2

AIR Malayalam

AIR Kodaikanal

FM Gold Delhi

AIR Kodaikanal

AIR Gujarati

3

AIR Ananthapuri

AIR Coimbatore FM Rainbow

FM Rainbow Delhi

AIR Malayalam

FM Rainbow Delhi

4

AIR Chennai VBS

AIR Raagam

FM Rainbow Mumbai

AIR Coimbatore FM Rainbow

FM Gold Delhi

5

AIR News 24x7

AIR Chennai Rainbow

AIR Telugu

AIR News 24x7

F M Gold Mumbai

6

AIR Kodaikanal

AIR Karaikal

Asmita Mumbai

AIR Kochi FM Rainbow

Rainbow Kannada Kaamanbilu

7

AIR Kochi FM Rainbow

AIR Tiruchirappalli FM

 

AIR Ananthapuri

Asmita Mumbai

8

AIR Tamil

AIR Puducherry Rainbow

 

AIR Tiruchirappalli FM

F M Rainbow Mumbai

9

AIR Thrissur

AIR Malayalam

 

AIR Karaikal

AIR Malayalam

10

AIR Kozhikode FM

AIR News 24x7

 

AIR Chennai Rainbow

AIR Punjabi


 


NewsOnAir Stream-wise Country Ranking (Rest of the World)

#

Vividh Bharati National

FM Gold Delhi

FM Rainbow Delhi

AIR Malayalam

AIR Kochi FM Rainbow

1

United States

United States

United States

United Arab Emirates

United Arab Emirates

2

Australia

Fiji

Fiji

United States

Kuwait

3

United Kingdom

Australia

Australia

Saudi Arabia

Saudi Arabia

4

Canada

Canada

Canada

Kuwait

Oman

5

Fiji

New Zealand

New Zealand

United Kingdom

United Kingdom

6

United Arab Emirates

Japan

United Kingdom

Canada

Qatar

7

New Zealand

United Kingdom

Japan

Bahrain

Bahrain

8

Germany

Cook Islands

Finland

Oman

Singapore

9

Nepal

Finland

Bangladesh

Iraq

Germany

10

Singapore

Tonga

Germany

Maldives

United States

 

#

AIR Chennai Rainbow

AIR News 24x7

AIR Tamil

AIR Kodaikanal

AIR Thrissur

1

United States

United States

United States

Singapore

United Arab Emirates

2

United Kingdom

United Arab Emirates

United Kingdom

United Arab Emirates

Bahrain

3

Japan

United Kingdom

United Arab Emirates

United States

Oman

4

Singapore

Australia

Canada

Kuwait

Saudi Arabia

5

United Arab Emirates

Kuwait

Malaysia

Malaysia

Qatar

6

Malaysia

Nepal

Qatar

United Kingdom

Kuwait

7

Australia

Canada

Philippines

Netherlands

United States

8

Oman

Oman

Singapore

Oman

Germany

9

Saudi Arabia

Taiwan

Germany

France

Hong Kong

10

Kuwait

Saudi Arabia

Sri Lanka

Germany

 

 

***



(Release ID: 1751751) Visitor Counter : 135