ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 225వ రోజు


63 కోట్ల డోసుల మైలురాయిని దాటిన టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 65 లక్షలకు డోసులు పంపిణీ

Posted On: 28 AUG 2021 7:59PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమంలో మరో ముఖ్య ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, దేశంలో ఇప్పటివరకు ఇచ్చిన డోసుల సంఖ్య 63 కోట్ల (63,00,67,629) మైలురాయిని దాటింది. రాత్రి 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం ఇవాళ 65 లక్షలకు పైగా (65,39,745) టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి తర్వాత తుది నివేదిక పూర్తవుతుంది.

'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

 

 

కొవిడ్‌ టీకా కార్యక్రమం

 

ఆరోగ్య సిబ్బంది

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

18-44 వయస్సులవారు

 

45-59 వయస్సులవారు

60 ఏళ్లు లేదా పైబడినవారు

మొత్తం

మొదటి డోసు

10357294

18318271

241828873

128846942

86039971

485391351

రెండో డోసు

8345437

13050113

25986564

53073981

44220183

144676278

 

Today’s achievement in the vaccination exercise, segregated by population priority groups, is as follows:

 

 

ఆగస్టు 28, 2021 (225వ రోజు)

 

ఆరోగ్య సిబ్బంది

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

18-44 వయస్సులవారు

 

45-59 వయస్సులవారు

60 ఏళ్లు లేదా పైబడినవారు

 

మొత్తం

 

మొదటి డోసు

308

1841

3093402

688591

294089

 

4078231

 

రెండో డోసు

18903

87265

1275438

730881

349027

 

2461514

 

కొవిడ్‌ బారి నుంచి దేశ ప్రజలను రక్షించే ఒక సాధనంలా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. అత్యున్నత స్థాయిలో దీనిని పర్యవేక్షిస్తున్నారు.

 

****



(Release ID: 1750128) Visitor Counter : 156


Read this release in: English , Urdu , Hindi , Manipuri