ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 214వ రోజు
దేశవ్యాప్తంగా 56 కోట్ల మైలురాయి దాటిన టీకాల పంపిణీ
ఈ సాయంత్రం 7గం. వరకు దాదాపు 50 లక్షల టీకాల పంపిణీ
18-44 వయోవర్గంలో ఇప్పటిదాకా 22.16 కోట్ల డోసుల పంపిణీ
Posted On:
17 AUG 2021 8:16PM by PIB Hyderabad
భారత దేశపు మొత్తం కోవిడ్ టీకాలు 56 కోట్ల మైలురాయి దాటాయి. ఈ సాయంత్రం 7 గంటలకు 56,00,94,581 డోసుల పంపిణీ పూర్తయింది. జూన్ 21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమం మొదలు కాగా గత 24 గంటల్లో దాదాపు 50 లక్షల (49,48,965) టీకాలిచ్చినట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారం.
ఈ రోజు 18-44 వయోవర్గంలో 27,45,272 మంది లబ్ధిదారులు మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 5,33,586 మంది రెండో డోస్ తీసుకున్నారు. దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 20,50,08,400 కు, రెండో డోసుల సంఖ్య 1,66,57,465 కి చేరింది. ఇందులో ఐదు రాష్టాలు – గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 18-44 వయోవర్గం వారికి మొత్తం కోటికి పైగా డోసులు పంపిణీ చేశాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, అస్సాం, చత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, కేరళ, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి:
సంఖ్య
|
రాష్ట్రం
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
118662
|
2863
|
2
|
ఆంధ్ర ప్రదేశ్
|
4845388
|
374832
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
390888
|
11739
|
4
|
అస్సాం
|
6935641
|
424329
|
5
|
బీహార్
|
13759231
|
882597
|
6
|
చండీగఢ్
|
409558
|
22296
|
7
|
చత్తీస్ గఢ్
|
4330287
|
473618
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
273503
|
7884
|
9
|
డామన్, డయ్యూ
|
181207
|
10185
|
10
|
ఢిల్లీ
|
4531950
|
776565
|
11
|
గోవా
|
567952
|
35888
|
12
|
గుజరాత్
|
15522003
|
1118001
|
13
|
హరియాణా
|
5651243
|
712536
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
2530092
|
39247
|
15
|
జమ్మూ కశ్మీర్
|
2136301
|
96147
|
16
|
జార్ఖండ్
|
4634144
|
391548
|
17
|
కర్నాటక
|
12792958
|
1104196
|
18
|
కేరళ
|
6049651
|
468595
|
19
|
లద్దాఖ్
|
91129
|
1891
|
20
|
లక్షదీవులు
|
26251
|
706
|
21
|
మధ్యప్రదేశ్
|
18884455
|
1173394
|
22
|
మహారాష్ట్ర
|
14873979
|
1250378
|
23
|
మణిపూర్
|
601364
|
12003
|
24
|
మేఘాలయ
|
537329
|
14200
|
25
|
మిజోరం
|
372475
|
9456
|
26
|
నాగాలాండ్
|
374746
|
11921
|
27
|
ఒడిశా
|
7024860
|
689157
|
28
|
పుదుచ్చేరి
|
297380
|
6965
|
29
|
పంజాబ్
|
3365018
|
288138
|
30
|
రాజస్థాన్
|
13950738
|
1728442
|
31
|
సిక్కిం
|
313432
|
6976
|
32
|
తమిళనాడు
|
11312852
|
923241
|
33
|
తెలంగాణ
|
6001271
|
858746
|
34
|
త్రిపుర
|
1210465
|
45859
|
35
|
ఉత్తరప్రదేశ్
|
26729722
|
1576250
|
36
|
ఉత్తరాఖండ్
|
3024506
|
211462
|
37
|
పశ్చిమబెంగాల్
|
10355769
|
895214
|
|
మొత్తం
|
205008400
|
16657465
|
జనాభాలో ప్రాధాన్యతా వర్గాల క్రమంలో ఇప్పటిదాకా వేసిన 56,00,94,581 టీకా డోసుల వివరాలు ఇలా ఉన్నాయి
|
మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-59 వయోవర్గం
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
మొదటి డోస్
|
10351399
|
18291215
|
205008400
|
119553646
|
82048553
|
435253213
|
రెండవ డోస్
|
8137681
|
12306067
|
16657465
|
46845787
|
40894368
|
124841368
|
టీకాల కార్యక్రమంలో 214 వ రోజైన ఆగస్టు 17 న మొత్తం 49,48,965 టీకా డోసులివ్వగా అందులో 37,13,567 మందిక మొదటిడోస్, 12,35,398 మంది రెండో డోస్ తీసుకున్న లబ్ధిదారులున్నట్టు సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం తెలియజేస్తోంది. పూర్తి సమాచారం రాత్రి పొద్దుపోయాక అందుతుంది.
|
తేదీ: ఆగస్టు 17, 2021 (214 వ రోజు)
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-59 వయోవర్గం
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
మొదటి డోస్
|
420
|
4800
|
2745272
|
694844
|
268231
|
3713567
|
రెండవ డోస్
|
15687
|
57696
|
533586
|
412620
|
215809
|
1235398
|
దేశంలో కోవిడ్ వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశమున్న జనాభాను ఆదుకోవటమే లక్ష్యంగా నడుస్తున్న టీకాల కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఒక ఉన్నత స్థాయి బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంది.
****
(Release ID: 1746822)
Visitor Counter : 223