ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 210వ రోజు
దేశవ్యాప్తంగా 53 కోట్ల మైలురాయి దాటిన టీకాల పంపిణీ
ఈ సాయంత్రం 7గం. వరకు దాదాపు 56 లక్షల టీకాల పంపిణీ
18-44 వయోవర్గంలో ఇప్పటిదాకా20.56 కోట్ల డోసుల పంపిణీ
Posted On:
13 AUG 2021 8:51PM by PIB Hyderabad
భారత దేశపు మొత్తం కోవిడ్ టీకాలు 53 కోట్ల మైలురాయి దాటాయి. ఈ సాయంత్రం 7 గంటలకు 53,53,99,783 డోసుల పంపిణీ పూర్తయింది. జూన్ 21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమం మొదలు కాగా గత 24 గంటల్లో దాదాపు 56 లక్షల (55,91,675) టీకాలిచ్చినట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారం.
ఈ రోజు 18-44 వయోవర్గంలో 30,31,275 మంది లబ్ధిదారులు మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 4,92,283 మంది రెండో డోస్ తీసుకున్నారు. దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 19,12,12,891 కు, రెండో డోసుల సంఖ్య 1,44,57,719 కి చేరింది. ఇందులో ఐదు రాష్టాలు – గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 18-44 వయోవర్గం వారికి మొత్తం కోటికి పైగా డోసులు పంపిణీ చేశాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, అస్సాం, చత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, కేరళ, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి:
సంఖ్య
|
రాష్ట్రం
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
111487
|
1698
|
2
|
ఆంధ్ర ప్రదేశ్
|
4521305
|
338668
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
387134
|
8421
|
4
|
అస్సాం
|
6181151
|
322805
|
5
|
బీహార్
|
12949700
|
756425
|
6
|
చండీగఢ్
|
385488
|
14993
|
7
|
చత్తీస్ గఢ్
|
4201970
|
395440
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
269717
|
3994
|
9
|
డామన్, డయ్యూ
|
179453
|
5340
|
10
|
ఢిల్లీ
|
4273493
|
670751
|
11
|
గోవా
|
556339
|
28560
|
12
|
గుజరాత్
|
14345410
|
993672
|
13
|
హరియాణా
|
5360607
|
614753
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
2259333
|
25039
|
15
|
జమ్మూ కశ్మీర్
|
2021929
|
89599
|
16
|
జార్ఖండ్
|
4395796
|
331086
|
17
|
కర్నాటక
|
12077666
|
981116
|
18
|
కేరళ
|
5123555
|
421251
|
19
|
లద్దాఖ్
|
90647
|
1011
|
20
|
లక్షదీవులు
|
26071
|
297
|
21
|
మధ్యప్రదేశ్
|
17936819
|
1018968
|
22
|
మహారాష్ట్ర
|
13603181
|
1084303
|
23
|
మణిపూర్
|
597661
|
8071
|
24
|
మేఘాలయ
|
525379
|
10572
|
25
|
మిజోరం
|
370317
|
7319
|
26
|
నాగాలాండ్
|
371847
|
6488
|
27
|
ఒడిశా
|
6615380
|
579236
|
28
|
పుదుచ్చేరి
|
291921
|
4510
|
29
|
పంజాబ్
|
3078072
|
223458
|
30
|
రాజస్థాన్
|
13023608
|
1519801
|
31
|
సిక్కిం
|
312037
|
4135
|
32
|
తమిళనాడు
|
10725010
|
848777
|
33
|
తెలంగాణ
|
5719388
|
812800
|
34
|
త్రిపుర
|
1202841
|
38437
|
35
|
ఉత్తరప్రదేశ్
|
24632930
|
1314255
|
36
|
ఉత్తరాఖండ్
|
2823224
|
167153
|
37
|
పశ్చిమబెంగాల్
|
9665025
|
804517
|
|
మొత్తం
|
191212891
|
14457719
|
జనాభాలో ప్రాధాన్యతా వర్గాల క్రమంలో ఇప్పటిదాకా వేసిన 53,53,99,783 టీకా డోసుల వివరాలు ఇలా ఉన్నాయి
|
మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-59 వయోవర్గం
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
మొదటి డోస్
|
10345986
|
18265742
|
191212891
|
115834030
|
80518260
|
416176909
|
రెండవ డోస్
|
8067802
|
12052805
|
14457719
|
44859501
|
39785047
|
119222874
|
టీకాల కార్యక్రమంలో 210 వ రోజైన ఆగస్టు 13 న మొత్తం 55,91,675 టీకా డోసులివ్వగా అందులో 43,63,276 మందిక మొదటిడోస్, 12,28,399 మంది రెండో డోస్ తీసుకున్న లబ్ధిదారులున్నట్టు సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం తెలియజేస్తోంది. పూర్తి సమాచారం రాత్రి పొద్దుపోయాక అందుతుంది.
|
తేదీ: ఆగస్టు 13, 2021 (210 వ రోజు)
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-59 వయోవర్గం
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
మొదటి డోస్
|
2430
|
11112
|
3031275
|
908000
|
410459
|
4363276
|
రెండవ డోస్
|
15643
|
62068
|
492283
|
423996
|
234409
|
1228399
|
దేశంలో కోవిడ్ వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశమున్న జనాభాను ఆదుకోవటమే లక్ష్యంగా నడుస్తున్న టీకాల కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఒక ఉన్నత స్థాయి బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంది.
(Release ID: 1745670)
Visitor Counter : 231