రక్షణ మంత్రిత్వ శాఖ
పెన్షన్ నిర్వహణకు 'రక్ష' వ్యవస్థ
నాడు పోస్టు చేయడమైనది:
09 AUG 2021 3:12PM by PIB Hyderabad
ప్రస్తుతం రాష్ట్రాల వారీగా 'సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష'ను (స్పర్శ్) ఉపయోగిస్తున్న లబ్ధిదారుల సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది:-
|
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
పెన్షనర్ల సంఖ్య
|
|
1.
|
అండమాన్ మరియు నికోబార్ దీవులు
|
3
|
|
2.
|
ఆంధ్రప్రదేశ్
|
53
|
|
3.
|
అరుణాచల్ ప్రదేశ్
|
2
|
|
4.
|
అస్సాం
|
23
|
|
5.
|
బీహార్
|
165
|
|
6.
|
ఛండీగఢ్
|
12
|
|
7.
|
ఛత్తీస్‌గఢ్
|
9
|
|
8.
|
దాద్రా & నగర్ హవేలీ
|
0
|
|
9.
|
డామన్ & డయ్యూ
|
2
|
|
10.
|
ఢిల్లీ
|
156
|
|
11.
|
గోవా
|
0
|
|
12.
|
గుజరాత్
|
21
|
|
13.
|
హర్యానా
|
208
|
|
14.
|
హిమాచల్ ప్రదేశ్
|
38
|
|
15.
|
జమ్ము & కాశ్మీర్
|
25
|
|
16.
|
జార్ఖండ్
|
24
|
|
17.
|
కర్ణాటక
|
121
|
|
18.
|
కేరళ
|
98
|
|
19.
|
లద్దాఖ్
|
0
|
|
20.
|
లక్షదీప్
|
0
|
|
21.
|
మధ్య ప్రదేశ్
|
262
|
|
22.
|
మహారాష్ట్ర
|
403
|
|
23.
|
మణిపూర్
|
2
|
|
24.
|
మేఘాలయ
|
1
|
|
25.
|
మిజోరాం
|
0
|
|
26.
|
నాగాలాండ్
|
0
|
|
27.
|
ఒడిశా
|
112
|
|
28.
|
పాండిచ్చెరి
|
1
|
|
29.
|
పంజాబ్
|
74
|
|
30.
|
రాజస్థాన్
|
78
|
|
31.
|
సిక్కిం
|
0
|
|
32.
|
తమిళనాడు
|
191
|
|
33.
|
తెలంగాణ
|
100
|
|
34.
|
త్రిపుర
|
0
|
|
35.
|
ఉత్తర ప్రదేశ్
|
663
|
|
36.
|
ఉత్తరాఖండ్
|
104
|
|
37.
|
పశ్చిమ బెంగాల్
|
172
|
|
|
మొత్తం
|
3123
|
స్పర్శ్ వ్యవస్థ అవసరమైన అన్ని భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థ మూడో పక్షం ఆడిటర్ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ నియమించిన సైబర్-సెక్యూరిటీ ఏజెన్సీ తగిన భద్రతా ప్రమాణ పత్రం కూడా పొందింది. వృద్ధాప్యం, వికలాంగుల పెన్షనర్లు, మారుమూల ప్రాంతాలలో నివసించేవారు, ఏ ఇతర కారణం చేతనైనా ఆన్‌లైన్ యాక్సెస్ పొందలేని వారికి ప్రాప్యతను నిర్ధారించడానికి సేవా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. బ్యాంకులు కూడా ఈ సేవా కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి, ఇక్కడ పెన్షనర్లు తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు లేదా వారి సమస్యలను, ఫిర్యాదులను గురించి తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీతో) కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సమాచారాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ ఈ
రోజు రాజ్యసభలో శ్రీమతి వందన చవాన్‌కు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
****
(రిలీజ్ ఐడి: 1744207)
సందర్శకుల సూచీ సంఖ్య : : 153