ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 202వ రోజు
దేశవ్యాప్తంగా 49 కోట్లు దాటిన టీకాల పంపిణీ
ఈ సాయంత్రం 7గం. వరకు దాదాపు 50.29 లక్షల టీకాల పంపిణీ
18-44 వయోవర్గంలో ఇప్పటిదాకా18 కోట్ల డోసుల పంపిణీ
Posted On:
05 AUG 2021 7:58PM by PIB Hyderabad
భారత దేశపు మొత్తం కోవిడ్ టీకాలు 49 కోట్లు దాటాయి. ఈ సాయంత్రం 7 గంటలకు 49,45,58,204 డోసుల పంపిణీ పూర్తయింది. జూన్ 21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమం మొదలు కాగా గత 24 గంటల్లో 50.29 లక్షలకు పైగా (50,29,573) టీకాలిచ్చినట్టు సాయంత్రం 7 గంటలకు సమాచారం.
ఈ రోజు 18-44 వయోవర్గంలో 27,26,494 మంది లబ్ధిదారులు మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 4,81,823 మంది రెండో డోస్ తీసుకున్నారు. దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 16,92,68,754 కు, రెండో డోసుల సంఖ్య 1,07,72,537 కి చేరింది. ఇందులో ఐదు రాష్టాలు – గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 18-44 వయోవర్గం వారికి మొత్తం కోటికి పైగా డోసులు పంపిణీ చేశాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, అస్సాం, చత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, కేరళ, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి
సంఖ్య
|
రాష్ట్రం
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
97687
|
566
|
2
|
ఆంధ్ర ప్రదేశ్
|
3854154
|
255870
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
372848
|
1050
|
4
|
అస్సాం
|
5196361
|
181131
|
5
|
బీహార్
|
10996350
|
483057
|
6
|
చండీగఢ్
|
345974
|
6972
|
7
|
చత్తీస్ గఢ్
|
3942263
|
221917
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
256532
|
447
|
9
|
డామన్, డయ్యూ
|
173399
|
1228
|
10
|
ఢిల్లీ
|
3847078
|
435030
|
11
|
గోవా
|
533312
|
16265
|
12
|
గుజరాత్
|
11948507
|
781516
|
13
|
హరియాణా
|
4910298
|
445008
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
1728183
|
6465
|
15
|
జమ్మూ కశ్మీర్
|
1697142
|
74536
|
16
|
జార్ఖండ్
|
3931305
|
234957
|
17
|
కర్నాటక
|
11059979
|
689853
|
18
|
కేరళ
|
4382044
|
359010
|
19
|
లద్దాఖ్
|
89403
|
123
|
20
|
లక్షదీవులు
|
25327
|
228
|
21
|
మధ్యప్రదేశ్
|
16314469
|
855193
|
22
|
మహారాష్ట్ర
|
12447485
|
833477
|
23
|
మణిపూర్
|
575224
|
3667
|
24
|
మేఘాలయ
|
488023
|
1267
|
25
|
మిజోరం
|
361905
|
1685
|
26
|
నాగాలాండ్
|
362594
|
1306
|
27
|
ఒడిశా
|
5574769
|
458374
|
28
|
పుదుచ్చేరి
|
275682
|
3097
|
29
|
పంజాబ్
|
2690955
|
155993
|
30
|
రాజస్థాన్
|
11490054
|
1156784
|
31
|
సిక్కిం
|
308077
|
681
|
32
|
తమిళనాడు
|
9782810
|
705162
|
33
|
తెలంగాణ
|
5386729
|
673604
|
34
|
త్రిపుర
|
1178633
|
24719
|
35
|
ఉత్తరప్రదేశ్
|
22123973
|
958118
|
36
|
ఉత్తరాఖండ్
|
2355648
|
83678
|
37
|
పశ్చిమబెంగాల్
|
8163578
|
660503
|
|
మొత్తం
|
169268754
|
10772537
|
ప్రాధాన్యతా వర్గాల క్రమంలో ఇప్పటిదాకా వేసిన 49,45,58,204 టీకా డోసుల వివరాలు ఇలా ఉన్నాయి:
|
మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-59 వయోవర్గం
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
మొదటి డోస్
|
10323866
|
18021260
|
169268754
|
109795853
|
77575950
|
384985683
|
రెండవ డోస్
|
7934170
|
11592589
|
10772537
|
41453391
|
37819834
|
109572521
|
టీకాల కార్యక్రమంలో 202వ రోజైన ఆగస్టు 5 న మొత్తం 50,29,573 టీకా డోసులివ్వగా అందులో 37,13,231 మంది మొదటి డోస్, 13,16,342 మంది రెండో డోస్ తీసుకున్న లబ్ధిదారులున్నట్టు సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం తెలియజేస్తోంది. సంపూర్ణ సమాచారం రాత్రి పొద్దుపోయాక అందుతుంది.
|
తేదీ: ఆగస్టు 5, 2021 (202 వ రోజు)
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-59 వయోవర్గం
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
మొదటి డోస్
|
2530
|
8622
|
2726494
|
675988
|
299597
|
3713231
|
రెండవ డోస్
|
16371
|
55887
|
481823
|
494683
|
267578
|
1316342
|
దేశంలో కోవిడ్ వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశమున్న జనాభాను ఆదుకోవటమే లక్ష్యంగా నడుస్తున్న టీకాల కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఒక ఉన్నత స్థాయి బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంది.
***
(Release ID: 1742955)
Visitor Counter : 164