సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోసం రిజర్వేషన్‌

प्रविष्टि तिथि: 03 AUG 2021 2:15PM by PIB Hyderabad

విశ్రాంత మేజర్ జనరల్‌ ఎస్‌ఆర్‌ సింహో అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'కమిషన్‌ ఫర్‌ ఎకనామికల్లీ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌' 22.07.2010న ఇచ్చిన నివేదిక ఆధారంగా,
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) పది శాతం రిజర్వేషన్‌ కల్పించారు.

    వివరణాత్మక చర్చల తర్వాత; ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి ఏడాదికి రూ.8 లక్షల వార్షిక ఆదాయ పరిమితి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

    కేంద్ర సాంఘిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి సుశ్రీ ప్రతిమ భౌమిక్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ లోక్‌సభకు సమర్పించారు.

***


(रिलीज़ आईडी: 1741874) आगंतुक पटल : 313
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , Bengali , Punjabi , Malayalam