ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 వాక్సినేషన్ అప్‌డేట్- 199 వరోజు
ఇండియాలో కోవిడ్- 19 వాక్సినేషన్ కవరేజ్ 47.78 కోట్లకు దాటింది,
ఈరోజు రాత్రి 7 గంటల వరకు 53.67 లక్షలకు పైగా డోస్‌లు వేశారు.
ఇప్పటివరకు 18-44 వయసువారికి 16.92 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేశారు.
Posted On:
02 AUG 2021 8:08PM by PIB Hyderabad
ఇండియా మొత్తం కోవిడ్ వాక్సినేషన్ కవరేజ్ ఈరోజు రాత్రి 7 గంటల వరకు 47.78 కోట్ల ను (47,78,00,587)దాటింది. కోవిడ్ -19 సార్వత్రిక వాక్సినేషన్ నూతన కార్యక్రమం 21 జూన్‌న ప్రారంభమైంది. ఈరోజు రాత్రి 7 గంటల వరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం 53.67 లక్షల (53,67,190) వాక్సిన్ డోస్‌లు ఈరోజు వేశారు.
27,76,234 వాక్సిన్ డోస్‌లను మొదటి డోస్‌గా, 4,82,253 వాక్సిన్ డోస్ లు రెండో డోస్‌గా ఈరోజు 18-44 సంవత్సరాల వారికి వేయడం జరిగింది. మొత్తంగా 18-44 సంవత్సరాల వయసు వారిలో 15,99,07,360 మందికి 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని వారికి మొదటి డోస్ ,93,86,280 మందికి రెండో డోస్ వాక్సిన్‌ను మూడో డోస్‌వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత వేయడం జరిగింది. ఐదు రాష్ట్రాలు, మధ్యప్రదేశ్,గుజరాత్,రాజస్థాన్, మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లు 18-44 సంవత్సరాల వయసు మధ్య వారికి మొత్తంసుమారు కోటి వాక్సిన్ డోస్‌లు వేసింది.ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌ఘడ్, ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్, కేరళ, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ 18-44 సంవత్సరాల వయసు మధ్య గల 10 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు మొదటి డోస్ కోవిడ్ వాక్సిన్ వేసింది.
క్రమ సంఖ్య |
రాష్ట్రం
|
మొదటిడోస్
|
రెండోడోస్
|
1
|
అండమాన్ నికొబార్ ఐలెండ్స్
|
95258
|
429
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
3682462
|
220743
|
3
|
అరుణాచల్‌ప్రదేశ్
|
366725
|
922
|
4
|
అస్సాం
|
4738390
|
171379
|
5 బీహార్
|
|
10369567
|
395315
|
6
|
చండీఘడ్
|
333268
|
5822
|
7
|
ఛత్తీస్‌ఘడ్
|
3844336
|
160487
|
8
|
దాద్రా నగర్ హవేలి
|
250933
|
287
|
9
|
డామన్ డయ్యూ
|
170018
|
1041
|
10
|
ఢిల్లీ
|
3728705
|
366540
|
11
|
గోవా
|
525226
|
15371
|
12
|
గుజరాత్
|
11427059
|
717046
|
13
|
హర్యానా
|
4709451
|
379642
|
14
|
హిమాచల్‌ప్రేదశ్
|
1637897
|
5775
|
15
|
జమ్ముకాశ్మీర్
|
1606581
|
68706
|
16
|
జార్ఖండ్
|
3810186
|
201356
|
17
|
కర్ణాటక
|
10654004
|
584066
|
18
|
కేరళ
|
4098296
|
328347
|
19
|
లద్దాక్
|
89036
|
94
|
20
|
లక్ష్వద్వీప్
|
25156
|
211
|
21
|
మధ్యప్రదేశ్
|
15643449
|
767212
|
22
|
మహారాష్ట్ర
|
11995390
|
711829
|
23
|
మణిపూర్
|
563601
|
3217
|
24
|
మేఘాలయ
|
470412
|
1061
|
25
|
మిజోరం
|
358632
|
1579
|
26
|
నాగాల్యాండ్
|
357701
|
1096
|
27
|
ఒడిషా
|
5163315
|
420952
|
28
|
పుదుచ్చేరి
|
268785
|
2809
|
29 పంజాబ్
|
|
2630529
|
135109
|
30
|
రాజస్థాన్
|
10965792
|
984737
|
31
|
సిక్కం
|
305801
|
518
|
32
|
తమిళనాడు
|
9339578
|
612980
|
33
|
తెలంగాణ
|
5320122
|
618251
|
34
|
త్రిపుర
|
1168350
|
23419
|
35
|
ఉత్తరప్రదేశ్
|
19545174
|
835201
|
36
|
ఉత్తరాఖండ్
|
2175932
|
58546
|
37
|
పశ్చిమబెంగాల్
|
7472243
|
584185
|
|
మొత్తం
|
159907360
|
9386280
|
జనాభా లోని వివిధ గ్రూప్‌ల ప్రాతిపదిక ఆధారంగా మొత్తం వాక్సినేషన్ కవరేజ్ కింది విధంగా ఉంది. 47,78,00,587 వాక్సిన్ డోస్‌లు కింది విధంగా వేయడం జరిగింది.
|
మోత్తం వాక్సినేషన్ డొస్ ల కవరేజ్
|
|
హెల్త్ కేర్ వర్కర్లు
|
ఫ్రంట్‌లైన్ వర్కర్లు
|
18-44 వయసు మధ్య
|
≥ 45 సంవత్సరాలు
|
People Aged ≥ 60 Years
|
Total
|
1st Dose
|
10314619
|
17992029
|
159907360
|
107346432
|
76468592
|
372029032
|
2nd Dose
|
7877069
|
11430896
|
9386280
|
40045880
|
37031430
|
105771555
|
199 వ రోజు వాక్సినేషన్ కార్యక్రమం(2, ఆగస్్ 2021), మొత్తం వాక్సినేషన్ డోస్‌లు 53,67,190 ఇవ్వడం జరిగింది. 38,77,035 మంది లబ్ధిదారులకు మొదటి డోస్ వాక్సినేషన్ వేయడం జరిగింది.14,90,155 మంది లబ్ధిదారులు రెండో డోస్ వాక్సినేషన్ వేయడం జరిగింది.
.ఈ కింది టేబుల్ 18-44 సంవత్సరాల వయసు మధ్య గల వారికి వేసిన మొత్తం వాక్సిన్ డోస్‌లు సూచిస్తుంది.
***
(Release ID: 1741826)
Visitor Counter : 218