ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 197వ రోజు


దేశవ్యాప్తంగా 46.72 కోట్లు దాటిన టీకాల పంపిణీ

ఈ సాయంత్రం 7గం. వరకు దాదాపు 53.72 లక్షల టీకాల పంపిణీ
18-44 వయోవర్గంలో ఇప్పటిదాకా16.37 కోట్ల డోసుల పంపిణీ

Posted On: 31 JUL 2021 8:05PM by PIB Hyderabad

భారత దేశపు మొత్తం కోవిడ్ టీకాలు 46.72 కోట్లు దాటాయి. ఈ సాయంత్రం 7 గంటలకు 46,72,59,775 డోసుల పంపిణీ పూర్తయింది. జూన్ 21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమం మొదలు కాగా గత 24 గంటల్లో  53.72 లక్షలకు  పైగా (46,52,914)  టీకాలిచ్చినట్టు సాయంత్రం 7 గంటలకు సమాచారం.

ఈ రోజు 18-44 వయోవర్గంలో 27,90,366 మంది లబ్ధిదారులు మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 4,98,407 మంది రెండో డోస్ తీసుకున్నారు.  దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 15,52,16,851 కు, రెండో డోసుల సంఖ్య 85,77,075 కి చేరింది.  ఇందులో ఐదు రాష్టాలు – గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 18-44 వయోవర్గం వారికి మొత్తం కోటికి పైగా డోసులు పంపిణీ చేశాయి. అదేవిధంగా  ఆంధ్రప్రదేశ్అస్సాం, చత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, కేరళ, ఒడిశా, పంజాబ్, తెలంగాణ,  ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి

సంఖ్య

రాష్ట్రం

మొదటి డోస్

రెండో డోస్

1

అండమాన్, నికోబార్ దీవులు

94484

336

2

ఆంధ్ర ప్రదేశ్

3534970

201725

3

అరుణాచల్ ప్రదేశ్

362828

871

4

అస్సాం

4462363

167795

5

బీహార్

10115917

368219

6

చండీగఢ్

324833

5054

7

చత్తీస్ గఢ్

3806084

147604

8

దాద్రా, నాగర్ హవేలి

247998

258

9

డామన్, డయ్యూ

168580

952

10

ఢిల్లీ

3650952

339376

11

గోవా

518534

14893

12

గుజరాత్

11172220

579286

13

హరియాణా

4558893

337382

14

హిమాచల్ ప్రదేశ్

1600816

5454

15

జమ్మూ కశ్మీర్

1535514

64523

16

జార్ఖండ్

3715158

179180

17

కర్నాటక

10198795

502110

18

కేరళ

3855372

313765

19

లద్దాఖ్

88847

69

20

లక్షదీవులు

25118

187

21

మధ్యప్రదేశ్

15053140

728556

22

మహారాష్ట్ర

11725423

656232

23

మణిపూర్

555079

2957

24

మేఘాలయ

463512

1019

25

మిజోరం

357032

1547

26

నాగాలాండ్

354427

955

27

ఒడిశా

5028813

409837

28

పుదుచ్చేరి

265651

2658

29

పంజాబ్

2535858

117164

30

రాజస్థాన్

10669673

842322

31

సిక్కిం

303745

458

32

తమిళనాడు

9056143

564974

33

తెలంగాణ

5237149

596037

34

త్రిపుర

1156909

22744

35

ఉత్తరప్రదేశ్

19260128

799243

36

ఉత్తరాఖండ్

2063673

52697

37

పశ్చిమబెంగాల్

7092220

548636

 

మొత్తం

155216851

8577075

 

ప్రాధాన్యతా వర్గాల క్రమంలో ఇప్పటిదాకా వేసిన 46,72,59,775 టీకా డోసుల వివరాలు ఇలా ఉన్నాయి:  

 

మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

18-44 వయోవర్గం

45-59 వయోవర్గం

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

మొదటి డోస్

10305763

17945119

155216851

105216437

75266207

363950377

రెండవ డోస్

7844521

11321388

8577075

39085088

36481326

103309398

 

టీకాల కార్యక్రమంలో 197వ రోజైన జులై 31న మొత్తం  53,72,302 టీకా డోసులివ్వగా అందులో 38,22,241 మంది మొదటి డోస్, 15,50,061 మంది రెండో డోస్ తీసుకున్న లబ్ధిదారులున్నట్టు సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం తెలియజేస్తోంది. సంపూర్ణ సమాచారం రాత్రి పొద్దుపోయాక అందుతుంది.

 

తేదీ: 31 జులై, 2021 (197 వ రోజు)  

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

18-44 వయోవర్గం  

45-59  వయోవర్గం

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

మొదటి డోస్

2910

9342

2790366

718376

301247

3822241

రెండో డోస్

21337

67127

498407

632393

330797

1550061

 

దేశంలో కోవిడ్ వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశమున్న జనాభాను ఆదుకోవటమే లక్ష్యంగా నడుస్తున్న టీకాల కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఒక ఉన్నత స్థాయి బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంది. 



(Release ID: 1741150) Visitor Counter : 154


Read this release in: English , Urdu , Hindi , Punjabi