ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                
                    
                    
                        కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 194వ రోజు
                    
                    
                        
భారత్ లో 45 కోట్ల మైలురాయి దాటిన టీకాల పంపిణీ
ఈ సాయంత్రం 7గం. వరకు దాదాపు 40 లక్షల టీకాల పంపిణీ   
18-44 వయోవర్గంలో ఇప్పటిదాకా15.38 కోట్ల డోసుల పంపిణీ
                    
                
                
                    Posted On:
                28 JUL 2021 8:27PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                భారత దేశపు మొత్తం కోవిడ్ టీకాలు 45 కోట్ల మైలురాయి దాటాయి. ఈ సాయంత్రం 7 గంటలకు 45,02,55,460 డోసుల పంపిణీ పూర్తయింది. అయ్యాయి. జూన్ 21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమం మొదలుకాగా, కోటికి పైగా డోసులిచ్చిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.  గత 24 గంటల్లో దాదాపు 40 లక్షల  (39,42,457)  టీకాలిచ్చినట్టు సాయంత్రం 7 గంటలకు అందినట్టు సమాచారం.

ఈ రోజు 18-44 వయోవర్గంలో 20,54,874 మంది లబ్ధిదారులు మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 3,00,099 మంది రెండో డోస్ తీసుకున్నారు.  దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 14,66,22,393 కు, రెండో డోసుల సంఖ్య 71,92,485 కి చేరింది.  ఇందులో ఐదు రాష్టాలు – గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 18-44 వయోవర్గం వారికి మొత్తం కోటికి పైగా డోసులు పంపిణీ చేశాయి. అదేవిధంగా  ఆంధ్రప్రదేశ్, అస్సాం, చత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, కేరళ, ఒడిశా, పంజాబ్, తెలంగాణ,  ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి
 
	
		
			| 
			 సంఖ్య 
			 | 
			
			 రాష్ట్రం 
			 | 
			
			 మొదటి డోస్ 
			 | 
			
			 రెండో డోస్ 
			 | 
		
		
			| 
			 1 
			 | 
			
			 అండమాన్, నికోబార్ దీవులు 
			 | 
			
			 88971 
			 | 
			
			 118 
			 | 
		
		
			| 
			 2 
			 | 
			
			 ఆంధ్ర ప్రదేశ్ 
			 | 
			
			 3424960 
			 | 
			
			 161624 
			 | 
		
		
			| 
			 3 
			 | 
			
			 అరుణాచల్ ప్రదేశ్ 
			 | 
			
			 357107 
			 | 
			
			 779 
			 | 
		
		
			| 
			 4 
			 | 
			
			 అస్సాం 
			 | 
			
			 4290930 
			 | 
			
			 164702 
			 | 
		
		
			| 
			 5 
			 | 
			
			 బీహార్ 
			 | 
			
			 9478299 
			 | 
			
			 311826 
			 | 
		
		
			| 
			 6 
			 | 
			
			 చండీగఢ్ 
			 | 
			
			 308792 
			 | 
			
			 3745 
			 | 
		
		
			| 
			 7 
			 | 
			
			 చత్తీస్ గఢ్ 
			 | 
			
			 3643028 
			 | 
			
			 126550 
			 | 
		
		
			| 
			 8 
			 | 
			
			 దాద్రా, నాగర్ హవేలి 
			 | 
			
			 240274 
			 | 
			
			 228 
			 | 
		
		
			| 
			 9 
			 | 
			
			 డామన్, డయ్యూ 
			 | 
			
			 165577 
			 | 
			
			 890 
			 | 
		
		
			| 
			 10 
			 | 
			
			 ఢిల్లీ 
			 | 
			
			 3616199 
			 | 
			
			 270484 
			 | 
		
		
			| 
			 11 
			 | 
			
			 గోవా 
			 | 
			
			 504102 
			 | 
			
			 14025 
			 | 
		
		
			| 
			 12 
			 | 
			
			 గుజరాత్ 
			 | 
			
			 10600353 
			 | 
			
			 466418 
			 | 
		
		
			| 
			 13 
			 | 
			
			 హర్యానా 
			 | 
			
			 4329028 
			 | 
			
			 274693 
			 | 
		
		
			| 
			 14 
			 | 
			
			 హిమాచల్ ప్రదేశ్ 
			 | 
			
			 1509142 
			 | 
			
			 4852 
			 | 
		
		
			| 
			 15 
			 | 
			
			 జమ్మూ కశ్మీర్ 
			 | 
			
			 1456875 
			 | 
			
			 58025 
			 | 
		
		
			| 
			 16 
			 | 
			
			 జార్ఖండ్ 
			 | 
			
			 3493341 
			 | 
			
			 138899 
			 | 
		
		
			| 
			 17 
			 | 
			
			 కర్నాటక 
			 | 
			
			 9821477 
			 | 
			
			 440809 
			 | 
		
		
			| 
			 18 
			 | 
			
			 కేరళ 
			 | 
			
			 3372550 
			 | 
			
			 283106 
			 | 
		
		
			| 
			 19 
			 | 
			
			 లద్దాఖ్ 
			 | 
			
			 88258 
			 | 
			
			 40 
			 | 
		
		
			| 
			 20 
			 | 
			
			 లక్షదీవులు 
			 | 
			
			 24921 
			 | 
			
			 161 
			 | 
		
		
			| 
			 21 
			 | 
			
			 మధ్యప్రదేశ్ 
			 | 
			
			 13914242 
			 | 
			
			 654160 
			 | 
		
		
			| 
			 22 
			 | 
			
			 మహారాష్ట్ర 
			 | 
			
			 10998160 
			 | 
			
			 538659 
			 | 
		
		
			| 
			 23 
			 | 
			
			 మణిపూర్ 
			 | 
			
			 534838 
			 | 
			
			 2567 
			 | 
		
		
			| 
			 24 
			 | 
			
			 మేఘాలయ 
			 | 
			
			 443209 
			 | 
			
			 818 
			 | 
		
		
			| 
			 25 
			 | 
			
			 మిజోరం 
			 | 
			
			 352790 
			 | 
			
			 1414 
			 | 
		
		
			| 
			 26 
			 | 
			
			 నాగాలాండ్ 
			 | 
			
			 348737 
			 | 
			
			 893 
			 | 
		
		
			| 
			 27 
			 | 
			
			 ఒడిశా 
			 | 
			
			 4731597 
			 | 
			
			 368588 
			 | 
		
		
			| 
			 28 
			 | 
			
			 పుదుచ్చేరి 
			 | 
			
			 255445 
			 | 
			
			 2406 
			 | 
		
		
			| 
			 29 
			 | 
			
			 పంజాబ్ 
			 | 
			
			 2417644 
			 | 
			
			 96309 
			 | 
		
		
			| 
			 30 
			 | 
			
			 రాజస్థాన్ 
			 | 
			
			 10173947 
			 | 
			
			 585336 
			 | 
		
		
			| 
			 31 
			 | 
			
			 సిక్కిం 
			 | 
			
			 301062 
			 | 
			
			 362 
			 | 
		
		
			| 
			 32 
			 | 
			
			 తమిళనాడు 
			 | 
			
			 8547645 
			 | 
			
			 445535 
			 | 
		
		
			| 
			 33 
			 | 
			
			 తెలంగాణ 
			 | 
			
			 5156048 
			 | 
			
			 502526 
			 | 
		
		
			| 
			 34 
			 | 
			
			 త్రిపుర 
			 | 
			
			 1109746 
			 | 
			
			 20628 
			 | 
		
		
			| 
			 35 
			 | 
			
			 ఉత్తరప్రదేశ్ 
			 | 
			
			 18037486 
			 | 
			
			 725686 
			 | 
		
		
			| 
			 36 
			 | 
			
			 ఉత్తరాఖండ్ 
			 | 
			
			 1895948 
			 | 
			
			 47790 
			 | 
		
		
			| 
			 37 
			 | 
			
			 పశ్చిమ బెంగాల్ 
			 | 
			
			 6589665 
			 | 
			
			 476834 
			 | 
		
		
			| 
			   
			 | 
			
			 మొత్తం 
			 | 
			
			 146622393 
			 | 
			
			 7192485 
			 | 
		
	
 
ప్రాధాన్యతా వర్గాల క్రమంలో ఇప్పటిదాకా వేసిన 45,02,55,460 టీకా డోసుల వివరాలు ఇలా ఉన్నాయి:
	
		
			| 
			   
			 | 
			
			 మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు 
			 | 
		
		
			| 
			   
			 | 
			
			 ఆరోగ్య సిబ్బంది 
			 | 
			
			 కోవిడ్ యోధులు 
			 | 
			
			 18-44 వయోవర్గం 
			 | 
			
			 45-59 వయోవర్గం 
			 | 
			
			 60 ఏళ్ళు పైబడ్డవారు 
			 | 
			
			 మొత్తం 
			 | 
		
		
			| 
			 మొదటి డోస్ 
			 | 
			
			 10295999 
			 | 
			
			 17913603 
			 | 
			
			 146622393 
			 | 
			
			 103029100 
			 | 
			
			 74321607 
			 | 
			
			 352182702 
			 | 
		
		
			| 
			 రెండవ డోస్ 
			 | 
			
			 7770095 
			 | 
			
			 11077441 
			 | 
			
			 7192485 
			 | 
			
			 36803304 
			 | 
			
			 35229433 
			 | 
			
			 98072758 
			 | 
		
	
 
టీకాల కార్యక్రమంలో 194వ రోజైన జులై 28న మొత్తం  29,84,172 టీకా డోసులివ్వగా అందులో 26,24,028 మంది మొదటి డోస్,   3,60,144  మంది రెండో డోస్ తీసుకున్న లబ్ధిదారులున్నట్టు సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం తెలియజేస్తోంది. సంపూర్ణ సమాచారం రాత్రి పొద్దుపోయాక అందుతుంది.
	
		
			| 
			   
			 | 
			
			 తేదీ: 28 జులై, 2021 (194వ రోజు)   
			 | 
		
		
			| 
			   
			 | 
			
			 ఆరోగ్య సిబ్బంది 
			 | 
			
			 కోవిడ్ యోధులు 
			 | 
			
			 18-44 వయోవర్గం 
			 | 
			
			 45-59  వయోవర్గం 
			 | 
			
			 60 ఏళ్ళు పైబడ్డవారు 
			 | 
			
			 మొత్తం 
			 | 
		
		
			| 
			 మొదటి డోస్ 
			 | 
			
			 2229 
			 | 
			
			 6055 
			 | 
			
			 2054874 
			 | 
			
			 485316 
			 | 
			
			 193320 
			 | 
			
			 2741794 
			 | 
		
		
			| 
			 రెండో డోస్ 
			 | 
			
			 16018 
			 | 
			
			 55049 
			 | 
			
			 300099 
			 | 
			
			 543016 
			 | 
			
			 286481 
			 | 
			
			 1200663 
			 | 
		
	
 
దేశంలో అనారోగ్యం బారిన పడే అవకాశమున్న జనాభాను ఆదుకోవటమే లక్ష్యంగా నడుస్తున్న టీకాల కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఒక ఉన్నత స్థాయి బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంది.
 
****
                
                
                
                
                
                (Release ID: 1740118)
                Visitor Counter : 225