సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                
                    
                    
                         ఎన్‌బిసిఎఫ్‌డిసికి అందించిన నిధులు
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                28 JUL 2021 3:47PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                జాతీయ వెనుకబడిన తరగతుల విత్త,  అభివృద్ధి కార్పొరేషన్ (నేషనల్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - ఎన్‌బిసిఎఫ్‌డిసి_ గత మూడు సంవత్సరాలలో అందచేసిన మొత్తాలు /  నిధుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి-
ఆర్థిక సంవత్సరం          -               ప్రభుత్వం ఎన్‌బిసిఎఫ్‌డిసికి అందించిన నిధులు ( కోట్ల రూపాయిలలో)
2018- 19                                                                   100.00
2019-20                                                                    130.00
2020-21                                                                      55. 40 
 తన సాధన భాగస్వాములు (రాష్ట్ర సాధన ఏజెన్సీలు /  ప్రభుత్వ రంగ బ్యాంకులు /  గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు) నుంచి మంత్రిత్వ శాఖ నుంచి అందుకున్న తమ వాటా, సాధన భాగస్వాముల నుంచి వసూలు చేసిన బకాయిల ద్వారా తమకు అవసరమైన నిధులను కార్పొరేషన్ సమకూర్చుకోగలిగింది. 
ఈ సమాచారాన్ని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక రూపంలో సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి సుశ్రీ ప్రతిమా భౌమిక్ వెల్లడించారు.
 
***
 
                
                
                
                
                
                (Release ID: 1740117)
                Visitor Counter : 141