ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 24 JUL 2021 9:14AM by PIB Hyderabad

జాతీయ కోవిడ్ వాక్సినేష‌న్ కింద ఇప్ప‌టివ‌ర‌కు 42.78 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేశారు.

దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కూ 3,05.03,166 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

కోవిడ్ నుంచి రిక‌వ‌రీ రేటు ప్ర‌స్తుతం 97.35 శాతం

గ‌త 24 గంట‌ల‌లో 35,087 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.

ఇండియాలో 39.097 కొత్త కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి.

ఇండియా లో క్రియాశీల కేస్‌లోడ్ ప్ర‌స్తుతం 4,08,977 గా ఉంది.

క్రియాశీల కేసులు మొత్తం కేసుల‌లో 1.31 శాతంగా ఉన్నాయి.

వార‌పు పాజిటివిటి రేటు 5 శాతం కన్న త‌క్కువే ఉంది. ప్ర‌స్తుతం ఇది 2.22 శాతంగా ఉంది.

రోజువారి పాజిటివిటి రేటు 2.40శాతం గా ఉంది. ఇది  వ‌రుస‌గా 33 రోజులుగా 3 శాతం కంటే త‌క్కువ 

కోవిడ్ ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యాన్ని గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు 45.45 కోట్ల కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

***


(Release ID: 1738633) Visitor Counter : 132