ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 187వ రోజు
దేశవ్యాప్తంగా 41.76 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ
ఈ సాయంత్రం 7గం. వరకు 20.83 లక్షలకు పైగా టీకాల పంపిణీ
18-44 వయోవర్గంలో 13.57 కోట్ల డోసుల పంపిణీ
Posted On:
21 JUL 2021 8:29PM by PIB Hyderabad
భారత దేశపు మొత్తం కోవిడ్ టీకా డోసుల పంపిణీ 41.76 కోట్లు దాటింది. ఈ సాయంత్రం 7 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 41,76,56,752డోసుల పంపిణీ జరిగింది. జూన్ 21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమం మొదలుకాగా. గత 24 గంటల్లో 20.83 లక్షలకు పైగా (20,83,892) టీకాలిచ్చినట్టు సాయంత్రం 7 గంటలకు అందినట్టు సమాచారం.
ఈ రోజు 18-44 వయోవర్గంలో 10,04,581 మంది లబ్ధిదారులు మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 95,964 మంది రెండో డోస్ తీసుకున్నారు. దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 13,04,46,413 కు, రెండో డోసుల సంఖ్య 53,17,567 కు చేరింది. ఇందులో మూడు రాష్టాలు – మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ 18-44 వయోవర్గం వారికి కోటికి పైగా డోసులు పంపిణీ చేశాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, అస్సాం, చత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, కేరళ, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి.
సంఖ్య
|
రాష్ట్రం
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
73351
|
84
|
2
|
ఆంధ్ర ప్రదేశ్
|
2868242
|
85040
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
338720
|
562
|
4
|
అస్సాం
|
3602401
|
156151
|
5
|
బీహార్
|
8525414
|
199140
|
6
|
చండీగఢ్
|
276946
|
1803
|
7
|
చత్తీస్ గఢ్
|
3443609
|
96034
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
225438
|
181
|
9
|
డామన్, డయ్యూ
|
161706
|
773
|
10
|
ఢిల్లీ
|
3531651
|
223135
|
11
|
గోవా
|
475074
|
11672
|
12
|
గుజరాత్
|
9544962
|
314213
|
13
|
హర్యానా
|
4083322
|
211894
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
1281076
|
3203
|
15
|
జమ్మూ కశ్మీర్
|
1324693
|
50021
|
16
|
జార్ఖండ్
|
3045845
|
115871
|
17
|
కర్నాటక
|
9077032
|
310882
|
18
|
కేరళ
|
2740089
|
225377
|
19
|
లద్దాఖ్
|
87210
|
14
|
20
|
లక్షదీవులు
|
24301
|
114
|
21
|
మధ్యప్రదేశ్
|
11286804
|
489457
|
22
|
మహారాష్ట్ర
|
9931114
|
423176
|
23
|
మణిపూర్
|
464441
|
1273
|
24
|
మేఘాలయ
|
395347
|
420
|
25
|
మిజోరం
|
343088
|
1058
|
26
|
నాగాలాండ్
|
324103
|
624
|
27
|
ఒడిశా
|
4193390
|
277191
|
28
|
పుదుచ్చేరి
|
237330
|
1757
|
29
|
పంజాబ్
|
2277267
|
73626
|
30
|
రాజస్థాన్
|
9502517
|
273037
|
31
|
సిక్కిం
|
289327
|
205
|
32
|
తమిళనాడు
|
7535536
|
357132
|
33
|
తెలంగాణ
|
5019721
|
395759
|
34
|
త్రిపుర
|
994485
|
15481
|
35
|
ఉత్తరప్రదేశ్
|
15396213
|
569736
|
36
|
ఉత్తరాఖండ్
|
1807077
|
43833
|
37
|
పశ్చిమ బెంగాల్
|
5717571
|
387638
|
|
మొత్తం
|
130446413
|
5317567
|
****
(Release ID: 1737616)
Visitor Counter : 192