మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

పశు సంవర్థకం, పాడి పరిశ్రమ పథకాల్లోని వివిధ‌ అంశాల సమీక్ష, పునరేకీకరణకు; రూ.54,618 కోట్ల పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ప్రత్యేక , పశు సంతతి అభివృద్ధి ప్యాకేజి అమ‌లుకు కేబినెట్ ఆమోదం

Posted On: 14 JUL 2021 4:15PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ నాయత్వంలో మావేశమైన కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యహారాల మిటీ (సిసిఇఏప్రత్యేక శుసంతతి అభివృద్ధికి ప్రత్యేక‌  ప్యాకేజి అమలుకు అనుమతి ఇచ్చింది నిర్ణయానికి అనుగుణంగా శుసంవర్థ శాఖకు చెందిన లు కాల్లోని వివిధ అంశాలను మీక్షించి పునరేకీకరించి 2021-22 నుంచి 5 సంవత్సరాల పాటు అమలుపరుస్తారు.  శుసంతతి రింత అభివృద్ధి చెందేందుకు,10 కోట్ల మందికి పైగా రైతులకు శుసంవర్థకం లాభసాటి అయ్యేందుకు  ప్రత్యేక ప్యాకేజి  దోహడుతుంది.  రాబోయే ఐదేళ్ల కాలంలో  కంపై కేంద్రప్రభుత్వం రూ.9800 కోట్లు పెట్టుబడి పెడుతుంది. 5 సంవత్సరాల కాలంలో  రంగంలోకి రూ.54,618 కోట్ల పెట్టుబడుల ఆకర్షకు ఇది దోహడుతుంది.

 

ఆర్థిక భారం :

 ప్రత్యేక ప్యాకేజి ల్ల‌ 2021-22 నుంచి రాబోయే 5 సంవత్సరాల కాలంలో కేంద్రప్రభుత్వంపై రూ.9800 కోట్ల భారం డుతుంది స్కీమ్  అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలురాష్ట్ర స్థాయి కార సంఘాలుఆర్థిక సంస్థలువిదేశీ రుణ సంస్థలుఇత వాటాదారులు అందించే వాటా హా శుసంవర్థ రంగంలోకి రాబోయే 5 సంవత్సరాల కాలంలో రూ.54,618 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇది హాయకారి అవుతుంది.

 

వివరాలు :

 నిర్ణయం కింద శుసంవర్థ శాఖ నిర్వలోని కాలన్నింటినీ మూడు ప్రధాన విభాగాలుగా ర్గీకరిస్తారు.  వాటిలో మొదటిది శుసంవర్థ అభివృద్ధి కార్యక్రమం విభాగంలో రాష్ర్టీయ గోకుల్ మిషన్‌;   జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి కార్యక్రమం (ఎన్ పిడిడి);   జాతీయ శుసంతతి అభివృద్ధి మిషన్ (ఎన్ఎల్ఎం);    శు సంతతి నాభా సేక‌, గ్ర శాంపిల్ ర్వే (ఎల్ సి & ఐఎస్ఎస్‌) బ్ స్కీమ్ లుగా ఉంటాయి.

రెండోదైన శువ్యాధుల నిరోధ కార్యక్రమం పేరును శు ఆరోగ్యవ్యాధుల నిరోధ కార్యక్రమం (ఎల్ హెచ్ & డిసి), జాతీయ శు వ్యాధి నిరోధ కార్యక్రమంగా (ఎన్ఏడిసిపిమార్చుతారు.

మూడోది మౌలిక తుల అభివృద్ధి నిధిశుసంవర్థ  మౌలిక తుల అభివృద్ధి నిధి (ఎహెచ్ఐడిఎఫ్‌), పాడి రిశ్ర మౌలిక తుల అభివృద్ధి నిధి (డిఐడిఎఫ్‌) రెండింటినీ ఇందులో విలీనం చేస్తారువీటితో పాటుగా పాడిపరిశ్ర కార్యలాపాల్లో భాగస్వాములైన కార సంఘాలురైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్దతుకోసం అమలుపరుస్తున్న రో స్కీమ్ ను కూడా  మూడో విభాగంలో భాగం చేస్తారు


ప్రభావం :

దేశీయ శు సంతతి అభివృద్ధిసంరక్షకుగ్రామీణ పేద ఆర్థిక స్థితిగతుల మెరుగుదకు రాష్ర్టీయ గోకుల్ మిషన్ హాయడుతుందిజాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి (ఎన్ పిడిడికం కింద దేశంలోని వివిధ ప్రాంతాల్లో 8900 భారీ పాల శీతలీక కేంద్రాలు ఏర్పాటు చేస్తారుఇది 8 క్ష మందికి పైగా పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం లిగిస్తుందిఅదనంగా 20 ఎల్ఎల్ పిడి పాల సేకకు అవకాశం ఏర్పడుతుందిఎన్ పిడిడి కింద పాన్ అంతర్జాతీయ కార ఏజెన్సీ (జైకానుంచి ఆర్థిక హాయం అందుతుందిద్వారా 4500 గ్రామాల్లో పాడి రిశ్ర టిష్ఠం కావడంతో పాటు కొత్త‌ మౌలిక తుల ల్ప రుగుతుంది.


(Release ID: 1735748) Visitor Counter : 187