ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం – 180 వ రోజు


39 కోట్ల మైలురాయి దాటిన టీకా డోసుల పంపిణీ

ఈ సాయంత్రం 7 వరకు 32.10 లక్షలకు పైగా టీకాల పంపిణీ

18-44 వయోవర్గానికి ఇప్పటిదాకా 12.19 కోట్లకు పైగా టీకా డోసులు

Posted On: 14 JUL 2021 7:42PM by PIB Hyderabad

భారత దేశపు మొత్తం కోవిడ్ టీకా డోసుల పంపిణీ  39 కోట్ల మైలురాయి దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 39,10,53,156 డోసుల పంపిణీ జరిగింది. జూన్ 21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమం మొదలుకాగా.  గత 24 గంటల్లో 32,10,451 టీకాలిచ్చినట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారం తెలియజేస్తోంది.

ఈ రోజు 18-44 వయోవర్గంలో 13,82,467 మంది లబ్ధిదారులు మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 1,57,660 మంది రెండో డోస్ తీసుకున్నారు.  దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 11,78,70,724 కు, రెండో డోసుల సంఖ్య 41,92,141 కు చేరింది.  ఇందులో ఎనిమిది రాష్ట్రాలు –బీహార్, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,  రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మొదటి డోస్ కింద 18-44 వయోవర్గంలో 50 లక్షలకు పైగా టీకాలు ఇచ్చాయి. అదేవిధంగా  ఆంధ్రప్రదేశ్అస్సాం, చత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, కేరళ, ఒడిశా, పంజాబ్, తెలంగాణ,  ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి:  

 

సంఖ్య

రాష్ట్రం

మొదటి డోస్

రెండో డోస్

1

అండమాన్, నికోబార్ దీవులు

67030

71

2

ఆంధ్రప్రదేశ్

2551134

51616

3

అరుణాచల్ ప్రదేశ్

311989

332

4

అస్సాం

3236790

151595

5

బీహార్

7214927

136542

6

చండీగఢ్

245511

1086

7

చత్తీస్ గఢ్

3092188

85799

8

దాద్రా, నాగర్ హవేలి

205951

150

9

డామన్, డయ్యూ

158287

677

10

ఢిల్లీ

3347693

206027

11

గోవా

444867

10009

12

గుజరాత్

8668522

273649

13

హర్యానా

3771716

172645

14

హిమాచల్ ప్రదేశ్

1197570

2325

15

జమ్మూ-కశ్మీర్

1162809

43271

16

జార్ఖండ్

2772834

107443

17

కర్నాటక

8409232

248294

18

కేరళ

2371309

172680

19

లద్దాఖ్

86364

6

20

లక్షదీవులు

23817

65

21

మధ్యప్రదేశ్

10583164

477338

22

మహారాష్ట్ర

8938442

382448

23

మణిపూర్

373066

720

24

మేఘాలయ

343958

205

25

మిజోరం

325874

569

26

నాగాలాండ్

285950

391

27

ఒడిశా

3790577

200239

28

పుదుచ్చేరి

221906

1314

29

పంజాబ్

2085821

54613

30

రాజస్థాన్

8513005

160315

31

సిక్కిం

268075

97

32

తమిళనాడు

6743843

249851

33

తెలంగాణ

4824518

232401

34

త్రిపుర

944600

14652

35

ఉత్తరప్రదేశ్

13514368

420084

36

ఉత్తరాఖండ్

1667059

41309

37

పశ్చిమ బెంగాల్

5105958

291313

 

మొత్తం

117870724

4192141

 

****


(Release ID: 1735737) Visitor Counter : 172


Read this release in: English , Urdu , Hindi