ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
నాడు పోస్టు చేయడమైనది:
11 JUL 2021 9:21AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 37.60 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయడం జరిగింది.
గత 24 గంటలలో ఇండియాలో 41.506 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఇండియాలో క్రియాశీల కేస్‌లోడ్ ప్రస్తుతం 4,54,118
క్రియాశీల కేసులు మొత్తం కేసులలో 1.47 శాతంగా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి శాతం 2,99,75,064
గత 24 గంటలలో కోలుకున్న వారి సంఖ్య 41,526
రికవరీ రేటు 97.20 శాతానికి పెరిగింది.
వారపు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇది 2.32 శాతం
రోజువారి పాజిటివిటి రేటు 2.25 శాతం. వరుసగా 20 రోజులుగా ఇది 3 శాతం కంటే తక్కువగా ఉంటున్నది.
దేశంలో కోవిడ్ పరీక్షలను గణనీయంగా పెంచడం జరిగింది. ఇప్పటి వరకు 43.08 కోట్ల పరీక్షలు నిర్వహించడం జరిగింది.
****
(రిలీజ్ ఐడి: 1734629)
సందర్శకుల సూచీ సంఖ్య : : 202