ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 టీకాల తాజా సమాచారం – 176వ రోజు


దేశవ్యాప్తంగా 37.57 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ

ఈరోజు సాయంత్రం 7 గం. వరకు 34 లక్షలకు పైగా టీకాలు

18-44 వయోవర్గానికి ఇప్పటిదాకా 11.53 కోట్ల టీకా డోసులు

Posted On: 10 JUL 2021 7:53PM by PIB Hyderabad

కోవిడ్ టీకాల కార్యక్రమంలో ఇప్పటివరకు ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 37.57  కోట్లు దాటి  సాయంత్రం 7 గంటలకల్లా 37,57,10,173కు చేరింది. జూన్ 21న  మొదలైన  కొత్త దశతో సార్వత్రిక టీకాల కార్యక్రమం మరింత పుంజుకుంది.  ఈ రోజు ఒక్క రోజే 34 లక్షలమందికి పైగా (34,01,696) టీకా డోసులు అందుకున్నట్టు సాయంత్రం 7 గంటలకు అందిన  సమాచారం చెబుతోంది.

 

ఈ రోజు 18-44 వయోవర్గంలో 15,72,451 మంది లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 1,74,472 మంది రెండో డోస్ తీసుకున్నారు.  దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 11,16,46,378 కు, రెండో డోసుల సంఖ్య 36,93,265 కు చేరింది.  ఇందులో ఎనిమిది రాష్ట్రాలు –బీహార్, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,  రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మొదటి డోస్ కింద 18-44 వయోవర్గంలో 50 లక్షలకు పైగా టీకాలు ఇచ్చాయి. అదేవిధంగా  ఆంధ్రప్రదేశ్అస్సాం, చత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, కేరళ, ఒడిశా, పంజాబ్, తెలంగాణ,  ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి:  

 

సంఖ్య

రాష్ట్రం

మొదటి డోస్

రెండో డోస్

1

అండమాన్, నికోబార్ దీవులు

60745

47

2

ఆంధ్రప్రదేశ్

2311187

36251

3

అరుణాచల్ ప్రదేశ్

294386

198

4

అస్సాం

2887167

148654

5

బీహార్

6830513

115930

6

చండీగఢ్

228518

857

7

చత్తీస్ గఢ్

3028805

83162

8

దాద్రా, నాగర్ హవేలి

189009

130

9

డామన్, డయ్యూ

155652

621

10

ఢిల్లీ

3205138

198358

11

గోవా

420564

8978

12

గుజరాత్

8254825

251977

13

హర్యానా

3622557

153216

14

హిమాచల్ ప్రదేశ్

1195964

1880

15

జమ్మూ-కశ్మీర్

1101341

39957

16

జార్ఖండ్

2632156

95832

17

కర్నాటక

7991727

223846

18

కేరళ

2234538

132761

19

లద్దాఖ్

84753

5

20

లక్షదీవులు

23455

48

21

మధ్యప్రదేశ్

10279922

448604

22

మహారాష్ట్ర

8316119

357888

23

మణిపూర్

319715

544

24

మేఘాలయ

316304

135

25

మిజోరం

313667

375

26

నాగాలాండ్

266040

234

27

ఒడిశా

3655206

180542

28

పుదుచ్చేరి

207835

952

29

పంజాబ్

1943683

42807

30

రాజస్థాన్

8083456

145711

31

సిక్కిం

262583

76

32

తమిళనాడు

6225332

202804

33

తెలంగాణ

4632688

188471

34

త్రిపుర

909773

14112

35

ఉత్తరప్రదేశ్

12661214

339160

36

ఉత్తరాఖండ్

1623155

40095

37

పశ్చిమ బెంగాల్

4876686

238047

 

మొత్తం

111646378

3693265


 

 


(Release ID: 1734527) Visitor Counter : 177