ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
06 JUL 2021 8:53AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా వాక్సిన్ కార్యక్రమం కింద ఇప్పటివరకు 35.75 కోట్ల వాక్సిన్‌డోస్‌లు వేశారు.
ఇండియాలో గత 24 గంటలలో 34,703 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 111 రోజులలో ఇదే కనిష్ఠం.
ఇండియాలో క్రియాశీల కేస్‌లోడ్ 4,64,357గా ఉంది. గత 101 రోజులలో ఇది కనిష్ఠం.
క్రియాశీల కేసుల సంఖ్య మొత్తం కేసులలో 1.52 శాతం గా ఉన్నాయి.
దేశంలో ఇప్పటివరకూ 2,97,52,294 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గత 24 గంటలలో 51,864 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
రోజువారి కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య వరసగా 54 వ రోజు కొత్త కేసుల కంటే ఎక్కువగా ఉంది.
కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి శాతం 97.17 గా ఉంది.
వారపు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. ఇది ప్రస్తుతం 2.40 శాతం గా ఉంది.
రోజువారి పాజిటివిటి రేటు 2.11 శాతం. ఇది 15 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంది.
కోవిడ్ పరీక్షల సామర్ధ్యం గణనీయంగా పెంచారు. ఇప్పటివరకూ 42.14 కోట్లమందికి పరీక్షలు నిర్వహించారు.
(Release ID: 1733033)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam