ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ టీకాల తాజా సమాచారం – 159వ రోజు
30 కోట్ల టీకా డోసుల పంపిణీ మైలురాయి దాటిన భారత్
కొత్త దశ మూడో రోజున 7 గం. వరకు 58.34 లక్షలు దాటిన టీకాలు
18-44 వయోవర్గంలో 7 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ
Posted On:
23 JUN 2021 8:39PM by PIB Hyderabad
కోవిడ్ టీకాల కార్యక్రమంలో భారత్ మరోమైలురాయి దాటింది. ఇప్పటివరకు ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 30 కోట్లు దాటి
సాయంత్రం 7 గంటలకల్లా 30,09,69,538 కు చేరింది. మొన్న మొదలైన కొత్త దశతో సార్వత్రిక టీకాల కార్యక్రమం మరింత
పుంజుకుంది. ఈ రోజు ఒక్క రోజే 58.34 లక్షలమందికి పైగా టీకా డోసులు అందుకున్నట్టు సాయంత్రం 7 గంటలకు
సమాచారం చెబుతోంది..
ఈ రోజు 18-44 వయోవర్గంలో 41,23,073 మంది లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 68,903 మంది
రెండో డోస్ తీసుకున్నారు. దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన
ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 7,02,11,075 కు, రెండో డోసుల సంఖ్య 14,98,113
కు చేరింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, చత్తీస్ గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి
సంఖ్య
|
రాష్ట్రం
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
26561
|
0
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
1268888
|
7196
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
159566
|
0
|
4
|
అస్సాం
|
1872890
|
114597
|
5
|
బీహార్
|
4596434
|
71907
|
6
|
చండీగఢ్
|
151067
|
0
|
7
|
చత్తీస్ గఢ్
|
1421825
|
45974
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
98450
|
0
|
9
|
డామన్, డయ్యూ
|
105002
|
0
|
10
|
ఢిల్లీ
|
1782048
|
148504
|
11
|
గోవా
|
251104
|
3505
|
12
|
గుజరాత్
|
5999730
|
143495
|
13
|
హర్యానా
|
2602791
|
56492
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
655180
|
0
|
15
|
జమ్మూ, కశ్మీర్
|
637052
|
28593
|
16
|
జార్ఖండ్
|
1651012
|
51768
|
17
|
కర్నాటక
|
4983656
|
40641
|
18
|
కేరళ
|
1606992
|
6490
|
19
|
లద్దాఖ్
|
70497
|
0
|
20
|
లక్షదీవులు
|
21401
|
0
|
21
|
మధ్యప్రదేశ్
|
6969726
|
130238
|
22
|
మహారాష్ట్ర
|
4234709
|
242396
|
23
|
మణిపూర్
|
121357
|
0
|
24
|
మేఘాలయ
|
177643
|
0
|
25
|
మిజోరం
|
185515
|
0
|
26
|
నాగాలాండ్
|
162077
|
0
|
27
|
ఒడిశా
|
2099596
|
125507
|
28
|
పుదుచ్చేరి
|
149700
|
0
|
29
|
పంజాబ్
|
1131358
|
4339
|
30
|
రాజస్థాన్
|
5649342
|
4037
|
31
|
సిక్కిం
|
163711
|
0
|
32
|
తమిళనాడు
|
4071159
|
28008
|
33
|
తెలంగాణ
|
2941436
|
16571
|
34
|
త్రిపుర
|
664688
|
11116
|
35
|
ఉత్తరప్రదేశ్
|
7162636
|
163149
|
36
|
ఉత్తరాఖండ్
|
979920
|
32762
|
37
|
పశ్చిమ బెంగాల్
|
3384356
|
20828
|
|
మొత్తం
|
7,02,11,075
|
14,98,113
|
****
(Release ID: 1729904)
Visitor Counter : 151