ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 146వ రోజు


24.58 కోట్లు దాటిన కోవిడ్ టీకా డోసుల పంపిణీ

18-44 వయోవర్గంలో 3.63 కోట్లమందికి పైగా టీకా లబ్ధిదారులు
నేటి సాయంత్రం 7 వరకు 30 లక్షల మందికి పైగా టీకాలు

Posted On: 10 JUN 2021 8:01PM by PIB Hyderabad

కోవిడ్ టీకాల కార్యక్రమంలో భారత దేశం ఒక కీలకమైన మైలురాయి దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 24.58 కోట్లు దాటి 24,58,47,212కు చేరింది.

 

ఈ రోజు 18-44 వయోవర్గంలో 18,64,234 మంది లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 77,136 మంది రెండో డోస్ తీసుకున్నారు.  దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న మొదటి డోసుల సంఖ్య  3,58,49,328 కు, రెండో డోసుల సంఖ్య 4,84,740 కు చేరింది.  ఇందులో బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్నాటక,  మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ వయోవర్గం లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి

సంఖ్య.

రాష్ట్రం

మొదటి డోస్

రెండో డోస్

1

అండమాన్, నికోబార్ దీవులు

13064

0

2

ఆంధ్రప్రదేశ్

221971

618

3

అరుణాచల్ ప్రదేశ్

68922

0

4

అస్సాం

758647

3418

5

బీహార్

2294703

328

6

చండీగఢ్

78022

0

7

చత్తీస్ గఢ్

863781

6

8

దాద్రా, నాగర్ హవేలి

56972

0

9

డామన్, డయ్యూ

68810

0

10

ఢిల్లీ

1266636

67293

11

గోవా

88326

1241

12

గుజరాత్

3199351

29018

13

హర్యానా

1481247

7682

14

హిమాచల్ ప్రదేశ్

106609

0

15

జమ్మూ, కశ్మీర్

309504

22181

16

జార్ఖండ్

881840

199

17

కర్నాటక

2570735

6660

18

కేరళ

949549

671

19

లద్దాఖ్

53580

0

20

లక్షదీవులు

12796

0

21

మధ్యప్రదేశ్

3995734

47093

22

మహారాష్ట్ర

2088801

142083

23

మణిపూర్

79195

0

24

మేఘాలయ

43839

0

25

మిజోరం

34303

0

26

నాగాలాండ్

68699

0

27

ఒడిశా

997317

46017

28

పుదుచ్చేరి

50340

0

29

పంజాబ్

464903

1761

30

రాజస్థాన్

2629233

895

31

సిక్కిం

21507

0

32

తమిళనాడు

2007665

5265

33

తెలంగాణ

1252549

1149

34

త్రిపుర

59477

0

35

ఉత్తరప్రదేశ్

3925593

97287

36

ఉత్తరాఖండ్

438157

0

37

పశ్చిమ బెంగాల్

2346951

3875

 

మొత్తం

3,58,49,328

4,84,740

 

మొత్తం ఇప్పటిదాకా 24,58,47,212 టీకాలివ్వగా ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న  1,00,24,046 మొదటి డోసులు, 69,28,432 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,65,46,785 మొదటి డోసులు,  87,80,509 రెండో డోసులు, 18-44 వయోవర్గానికి చెందినవారు తీసుకున్న  3,58,49,328 మొదటి డోసులు, 4,84,740 రెండో డోసులు,  45-60 ఏళ్లవారు తీసుకున్న  7,39,73,962 మొదటి డోసులు,  1,17,26,702 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 6,18,98,773 మొదటి డోసులు, 1,96,33,935 రెండో డోసులు ఉన్నాయి.     

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,00,24,046

రెండో డోస్

69,28,432

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,65,46,785

రెండో డోస్

87,80,509

18-44 వయోవర్గం

మొదటి డోస్

3,58,49,328

రెండో డోస్

4,84,740

45- 60వయోవర్గం

మొదటి డోస్

7,39,73,962

రెండో డోస్

1,17,26,702

60 పైబడ్డవారు

మొదటి డోస్

6,18,98,773

రెండో డోస్

1,96,33,935

మొత్తం

24,58,47,212

 

టీకాల కార్యక్రమం మొదలైన 146వ రోజైన జూన్ 10న 30,32,675 టీకా డోసులిచ్చారు. ఇందులో 27,33,087 మంది లబ్ధిదారులు  మొదటి డోస్, 2,99,588 మంది రెండో డోస్ తీసుకున్నట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది.  

 

 

 

 

తేదీ: జూన్ 10, 2021 ( 146వ రోజు)   

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

10,160

రెండో డోస్

14,048

కోవిడ్ యోధులు

మొదటి డోస్

66,302

రెండో డోస్

23,312

18-44 వయోవర్గం

మొదటి డోస్

18,64,234

రెండో డోస్

77,136

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

5,65,699

రెండో డోస్

95,199

60 పైబడ్డవారు

మొదటి డోస్

2,26,692

రెండో డోస్

89,893

మొత్తం

మొదటి డోస్

27,33,087

రెండో డోస్

2,99,588

 

దేశంలో వ్యాధిబారిన పడే అవకాశం మెండుగా ఉన్న ప్రజలను కాపాడే ఆయుధం కోవిడ్ టీకా గనుక అత్యున్నత స్థాయిలో ఈ టీకాల కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు  క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు

 

****



(Release ID: 1726163) Visitor Counter : 133