ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 124వ రోజు


ఇప్పటిదాకా వేసిన మొత్తం టీకాలు దాదాపు 18.7 కోట్లు
18-44 వయోవర్గంలో 70 లక్షల టీకా లబ్ధిదారులు
19న ఇచ్చిన టీకాలు 11.4 లక్షలు

Posted On: 19 MAY 2021 10:20PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 18,69,89,265 కి చేరుకున్నట్టు బుధవారం (19 వ తేదీ) రాత్రి 8 గంటలవరకు అందిన సమాచారం చెబుతోంది.  

 18-44 వయోవర్గం లబ్ధిదారులు 5,27,067 మంది బుధవారం (19 నాడు) తమ  మొదటి డోస్ అందుకున్నారు. దీంతో ఇప్పటిదాకా టీకాలు తీసుకున్న ఈ వయీవర్గం వారి సంఖ్య 70,12,752 కు చేరింది.  మొత్తం 36 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో టీకాలు తీసుకున్న 18-44 వయోవర్గం వారి వివరాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి.  

 

సంఖ్య

రాష్ట్రం

మొత్తం

1

అండమాన్, నికోబార్ దీవులు

1,686

2

ఆంధ్రప్రదేశ్  

4,605

3

అరుణాచల్ ప్రదేశ్

11,841

4

అస్సాం

3,33,848

5

బీహార్

8,92,798

6

చండీగఢ్

7,295

7

చత్తీస్ గఢ్

1,028

8

దాద్రా, నాగర్ హవేలి

7,530

9

డామన్, డయ్యూ

7,217

10

ఢిల్లీ

8,20,015

11

గోవా

19,537

12

గుజరాత్

5,13,695

13

హర్యానా

5,83,988

14

హిమాచల్ ప్రదేశ్

19,694

15

జమ్మూ-కశ్మీర్

32,320

16

జార్ఖండ్

2,29,131

17

కర్నాటక

1,29,980

18

కేరళ

7,401

19

లద్దాఖ్

2,009

20

లక్షదీవులు

0

21

మధ్యప్రదేశ్

3,29,106

22

మహారాష్ట్ర

6,65,925

23

మణిపూర్

6,068

24

మేఘాలయ

13,761

 25

మిజోరం

6,139

26

నాగాలాండ్

7,367

27

ఒడిశా

2,14,164

28

పుదుచ్చేరి

4

29

పంజాబ్

8,704

30

రాజస్థాన్

10,59,158

31

సిక్కిం

2,570

32

తమిళనాడు

41,319

33

తెలంగాణ

500

34

త్రిపుర

34,156

35

ఉత్తరప్రదేశ్

7,47,080

36

ఉత్తరాఖండ్

1,75,452

37

పశ్చిమ బెంగాల్

75,661

                                           మొత్తం

70,12,752

 

ఇప్పటిదాకా మొత్తం 18,69,89,265 టీకా డోసుల పంపిణీ జరగగా అందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న                              96,85,597 మొదటి డోసులు, 66,67,071 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న  1,46,34,130 మొదటి డోసులు, 82,56,235 రెండో డోసులు, 18-44 వయోవర్గం వారు తీసుకున్న   70,12,752 మొదటీ డోసులు, 45-60 వయోవర్గం వారు తీసుకున్న 5,83,40,325 మొదటి డోసులు,   94,34,731 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న  5,49,33,136 మొదటి డోసులు, 1,80,25,288 రెండో డోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

96,85,597

రెండో డోస్

66,67,071

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,46,34,130

రెండో డోస్

82,56,235

18-44 వయోవర్గం

మొదటీ డోస్

70,12,752

45 -60 వయోవర్గం

మొదటి డోస్

5,83,40,325

రెండో డోస్

94,34,731

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,49,33,136

రెండో డోస్

1,80,25,288

మొత్తం

18,69,89,265

 

టీకాల కార్యక్రమం మొదలైన 124 వ రోజైన మే 19న మొత్తం 11,45,569 టీకాలిచ్చారు. అందులో 9,91,831 మందికి మొదటి డోస్ ఇవ్వగా  1,53,738 మందికి రెండో డోస్ ఇచ్చారు.  

తేదీ: మే 19, 2021 (124వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

11,340

రెండో డోస్

7,723

కోవిడ్ యోధులు

మొదటి డోస్

60,385

రెండో డోస్

19,261

18-44 వయోవర్గం

మొదటి డోస్

5,27,067

45-60 వయోవర్గం

మొదటి డోస్

2,81,967

రెండో డోస్

81,634

60 పైబడ్డవారు

మొదటి డోస్

1,11,072

రెండో డోస్

45,120

మొత్తం

మొదటి డోస్

9,91,831

రెండో డోస్

1,53,738

 

దేశజనాభాలో కోవిడ్-19 వ్యాధిబారిన పడటానికి ఎక్కువ అవకాశం ఉన్న వయోవర్గాల వారిని కాపాడే ఆయుధమే టీకాలు కాబట్టి అత్యున్నత స్థాయిలో ఈ కార్యక్రమాన్ని క్రమంతప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.

****

 



(Release ID: 1720152) Visitor Counter : 204


Read this release in: English , Urdu , Hindi , Kannada