ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 టీకాల కార్యక్రమం -104వ రోజు
సాయంత్రం 8 వరకు 20 లక్షలకు పైగా టీకా డోసుల పంపిణీ
15.21 కోట్లకు చేరిన మొత్త కోవిడ్ టీకాల సంఖ్య
రాత్రి 9.30 వరకు కోవిన్ పోర్టల్ మీద 2.21 కోట్ల టీకా రిజిస్ట్రేషన్లు
Posted On:
29 APR 2021 9:53PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 15.21 కోట్లు దాటింది. ఈ ఒక్క రోజే సాయంత్రం 8 గంటలవరకు దేశంలో 20 లక్షలకు పైగా టీకాలు ఇచ్చారు. అదే సమయంలో మూడో దశ టీకాల కార్యక్రమం కోసం కోవిన్ పోర్టల్ మీద కేవలం రెండు రోజుల్లోనే 2.28 కోట్లు (2,28,99,157) మంది రిజిస్టర్ చేసుకున్నట్టు ఈ రోజు రాత్రి 9.30 వరకు నమోదైంది.
సాయంత్రం 8 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 15,21,05,563 కి చేరింది. ఇందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోసులు 93,85,676 , రెండో డోసులు 61,89,635, కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు, 1,24,12,904 రెండో డోసులు 67,04,193, 45-60 ఏళ్ల మధ్యవారికిచ్చిన 5,17,23,607 మొదటిడోసులు, 34,02,049 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన 5,18,72,503 మొదటి డోసులు, 1,04,14,996 రెండో డోసులుఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ల మధ్యవారు
|
60 పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
93,85,676
|
61,89,635
|
1,24,12,904
|
67,04,193
|
5,17,23,607
|
34,02,049
|
5,18,72,503
|
1,04,14,996
|
12,53,94,690
|
2,67,10,873
|
టీకాల కార్యక్రమం మొదలైన 104 వ రోజైన ఏప్రిల్ 29 న సాయంత్రం 8 గంటలకు 20,84,931 టీకా డోసులిచ్చారు. అందులో 11,82,563 మంది లబ్ధిదారులకు మొదటి డోస్, 9,02,368 మందికి రెండో డోస్ ఇచ్చారు.
తేదీ: 29, ఏప్రిల్ 2021 ( 104వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 మధ్య వారు
|
60 పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
18,169
|
41,717
|
93,004
|
91,404
|
6,98,721
|
2,46,631
|
3,72,669
|
5,22,616
|
11,82,563
|
9,02,368
|
****
(Release ID: 1714959)
Visitor Counter : 233