ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల కార్యక్రమం – 96వ రోజు


రాత్రి 8 గంటలవరకు బుధవారం నాడు 21.21 లక్షలకు పైగా టీకాలువేయటంఇప్పటిదాకాఇచ్చిన టీకాలు మొత్తం 13.22 కోట్లకు పైమాటే

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్,

ఉత్తరాఖండ్ , ఢిల్లీ రాష్ట్రాలకు ఆక్సిజెన్ కోటా పెంచిన కేంద్రం

Posted On: 21 APR 2021 8:48PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకాల సంఖ్య 13.22 కోట్లు దాటింది. బుధవారం నాడు సాయంత్రం 8 గంటలవరకు ఇచ్చిన టీకాలు 21.21 లక్షలకు పైగా ఉన్నాయి. సాయంత్రం 8 గంటలకు అందిన నివేదిక ప్రకారం 13,22,40,352 టీకా డోసులపంపిణీ జరిగింది. అందులో  ఆరోగ్య సిబ్బందికిచ్చినన్ మొదటి డోసులు  92,19,080, రెండో డోసులు 58,51,361, కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు 1,16,28,882, రెండో డోసులు  59,32,541, 45-60 ఏళ్ల మధ్యవారికిచ్చిన మొదటి డోసులు 4,43,89,584, రెండో డోసులు   16,28,837, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన మొదటి డోసులు  4,78,44,204 , రెండో డోసులు 57,45,863 ఉన్నాయి 

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 వయోవర్గం వారు

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

92,19,080

58,51,361

1,16,28,882

59,32,541

4,43,89,584

16,28,837

4,78,44,204

57,45,863

11,30,81,750

1,91,58,602

 

టీకాల కార్యక్రమం మొదలైన 96వ రోజైన నేడు సాయంత్రం 8 గంటలవరకు మొత్తం 21,21,042 టీకాలివ్వగా  అందులో

14,35,858 మంది లబ్ధిదారులకు మొదటి డోస్,  6,85,184 మంది లబ్ధిదారులకు రెండో డోస్ ఇచ్చారు. తుది నివేదిక ఇంకా

రావాల్సి ఉంది 

 

తేదీ ఏప్రిల్ 21, 2021  (96వ రోజు) 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 వయోవర్గం

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

17,352

34,099

66,347

76,720

8,63,897

1,33,181

4,88,262

4,41,184

14,35,858

6,85,184

 

కోవిడ్ బాధితుల సంఖ్య అసాధారణంగా పెరగటంతో ఆస్పత్రులలో చేరిన బాధితులు పెరిగి కొన్ని రాష్ట్రాలలో ఆక్సిజెన్ కు

డిమాండ్  పెరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆక్సిజెన్ కోటాను ఈ క్రింది విధంగా (మెట్రిక్ టన్నులలో) పెంచింది.  

 

రాష్ట్రం

పాత కోటా

కొత్త కోటా

మహారాష్ట్ర

1646

1661

మధ్యప్రదేశ్

445

543

హర్యానా

156

162

ఉత్తరప్రదేశ్

751

753

 పంజాబ్

126

136

ఆంధ్రప్రదేశ్

360

440

ఉత్తరాఖండ్

83

103

ఢిల్లీ

378

480

 

***



(Release ID: 1713369) Visitor Counter : 147


Read this release in: English , Urdu , Hindi