ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 టీకాలు- 84వ రోజు


ఇప్పటిదాకా 9.78 కోట్లు పైబడ్డ కోవిడ్ టీకా డోసులు ఈరోజు సాయంత్రం 8 వరకు 32.16 లక్షల టీకాలు

Posted On: 09 APR 2021 9:11PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య9.78 కోట్లు దాటింది. సాయంత్రం 8 గంటలకు అందిన సమాచారం ప్రకారం  9,78,71,045 టీకా డోసులిచ్చారు. ఇందులో 89,87,818 డోసులు ఆరోగ్యసిబ్బందికిచ్చిన మొదటి డోసులు,  54,78,562 డోసులు వారికిచ్చిన రెండో డోసులు,  98,65,504 డసులు కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు, 46,56,236 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన రెండో డోసులు,  2,81,30,126 డోసులు 45-59 ఏళ్ళమధ్య ఉన్న వారికిచ్చిన మొదటి డోసులు,  5,79,276 డోసుల 45-59 ఏళ్ళ మధ్య ఉన్నవారికిచ్చిన రెండో డోసులు, 3,85,92,532 డోసులు 60 ఏళ్ళ పైబడ్డవారికిచ్చిన మొదటి డోసులు, 15,80,991 డోసులు వారికిచ్చిన రెండో డోసులు  ఉన్నాయి.

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ వారు

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

89,87,818

54,78,562

98,65,504

46,56,236

2,81,30,126

5,79,276

3,85,92,532

15,80,991

8,55,75,980

1,22,95,065

 

84వ రోజైన నేడు సాయంత్రం 8 గంటలవరకు మొత్తం 32,16,949 టీకా డోసులు ఇచ్చారు. ఇందులో 28,24,066 మంది లబ్ధిదారులు  మొదటి డోస్ తీసుకున్నవారు కాగా  3,92,883 మంది రెండో డోస్ తీసుకున్నారు. తుది నివేదిక రాత్రి పొద్దుపోయాక అందుతుంది.  

 

తేదీ: ఏప్రిల్ 9,  2021 (84వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ వారు

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

11,572

27,795

51,427

1,08,905

18,56,773

51,732

9,04,294

2,04,451

28,24,066

3,92,883

 

 ****



(Release ID: 1710767) Visitor Counter : 144