ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 టీకాల కార్యక్రమం- 81వ రోజు

మొత్తం 8.40 కోట్ల టీకా డోసుల పంపిణీ
81వ రోజు సాయంత్రం 8 దాకా 5.62 లక్షల టీకాలు

Posted On: 06 APR 2021 9:45PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల మొత్తం నిన్న 8.40 కోట్లు దాటింది. సాయంత్రం 8 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం టీకాల సంఖ్య 8,40,65,357 కు చేరింది. ఇందులో ఆరోగ్య సిబ్బంది మొదటి డోసులు

89,60,966, ఆరోగ్య సిబ్బంది రెండో డోసులు 53,77,011, కోవిడ్ యోధుల మొదటి డోసులు 97,30,304, కోవిడ్ యోధుల రెండో డోసులు  42,68,788.  45 నుంచి 59 ఏళ్ళ లోపు వారి మొదటి డోసులు 2,00,51,197, రెండో డోసులు 3,96,769, 60 ఏళ్ళు పైబడ్డవారి మొదటి 3,44,18,802, రెండో డోసులు 8,61,520 ఉన్నాయి.   

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్య వారు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

89,60,966

53,77,011

97,30,304

42,68,788

2,00,51,197

3,96,769

3,44,18,802

8,61,520

7,31,61,269

1,09,04,088

 

నిన్న సాయంత్రం 8 గంటలవరకు 5,62,807 టీకా డోసులు ఇచ్చారు.   అందులో 4,57,749 మంది లబ్ధిదారులు మొదటి డోస్ తీసుకున్నవారుకాగా  1,05,058 మంది రెండో డోస్ తీసుకున్నవారు 

 

తేదీ: ఏప్రిల్ 6, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్య

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

746

4,761

11,601

64,549

2,90,369

6,264

1,55,033

29,484

4,57,749

1,05,058

 

 

 ****(Release ID: 1710018) Visitor Counter : 100


Read this release in: English , Urdu , Hindi