ఆర్థిక మంత్రిత్వ శాఖ
కోల్‌కతాలో ఆదాయ పన్ను విభాగం తనిఖీలు
प्रविष्टि तिथि:
11 MAR 2021 12:43PM by PIB Hyderabad
కోల్‌కతాకు చెందిన ఇద్దరు వ్యక్తుల ఇళ్లలో ఆదాయ పన్ను అధికారులు బుధవారం సోదాలు జరిపారు. కమీషన్ తీసుకుని ఇతరుల నగదును నిందితులు నిర్వహించేవారు. ఆదాయ పన్ను అధికారులకు అందిన నమ్మకమైన సమాచారం మేరకు ఈ తనిఖీలు జరిగాయి.
సరైన పత్రాలు లేని రూ.121.50 లక్షలను ఈ సోదాల్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
***
(रिलीज़ आईडी: 1704132)
आगंतुक पटल : 179