గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ

భారతదేశంలో పేరోల్ రిపోర్టింగ్ - ఒక అధికారిక ఉపాధి దృక్పథం

Posted On: 25 FEB 2021 11:06AM by PIB Hyderabad

గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వశాఖ కు చెందిన జాతీయ గణాంక కార్యాలయం (ఎన్.‌ఎస్.‌ఓ), నిర్ణీత అంశాల్లో పురోగతిని అంచనా వేయడానికి వీలుగా, ఎంచుకున్న ప్రభుత్వ సంస్థలతో, అందుబాటులో ఉన్న పరిపాలనా రికార్డుల ఆధారంగా, 2017 సెప్టెంబర్ నుండి 2020 డిసెంబర్ వరకు కాలంలో దేశంలోని ఉపాధి దృక్పథం ‌పై, ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.  వివరణాత్మక ప్రకటన జతచేయబడింది.

భారతదేశంలో పేరోల్ రిపోర్టింగ్ - ఒక ఉపాధి దృక్పథం అనే అంశంపై వివరణను పి.డి.ఎఫ్.లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి : 


(Release ID: 1700841) Visitor Counter : 129