|
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సరిపడా కోవిడ్ వాక్సిన్ నిల్వలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి
प्रविष्टि तिथि:
05 FEB 2021 6:44PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్ టీకాల కార్యక్రమాన్ని కొనసాగించడానికి అవసరమైన నిల్వలు కేంద్రం వద్ద ఉన్నాయి. 2021 జనవరి 16వ తేదీన దేశంలో కోవిడ్-19 టీకాల కార్యక్రమం ప్రారంభం అయ్యింది. దశలవారీగా అమలు జరిగే ఈ కార్యక్రమంలో తొలుత ప్రాధాన్యతా క్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి టీకాలను ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకేసారి అమలు జరుగుతున్న కార్యక్రమాన్ని కొనసాగించడానికి అవసరమైన డోసులను కేంద్రం సిద్ధంగా ఉంచింది.
సార్వత్రిక టీకాల కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన శీతలీకరణ సౌకర్యాలను మరింత పటిష్టం చేసి కోవిడ్-19 టీకాలను నిల్వ చేయడానికి వినియోగిస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేసిన వాక్సిన్ లను నిల్వ చేయడానికి ఈ సౌకర్యాలు సరిపోతాయి.
ఫిబ్రవరి 1, 2021 నాటికి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేసిన వాక్సిన్ వివరాలు
|
S.No.
|
State/UT
|
COVID-19 vaccine Supplied
|
|
1
|
Andaman and Nicobar Island
|
12,500
|
|
2
|
Andhra Pradesh
|
10,49,820
|
|
3
|
Arunachal Pradesh
|
62,000
|
|
4
|
Assam
|
6,08,160
|
|
5
|
Bihar
|
11,41,620
|
|
6
|
Chandigarh
|
48,350
|
|
7
|
Chhattisgarh
|
6,25,760
|
|
8
|
Dadra and Nagar Haveli
|
9,500
|
|
9
|
Daman and Diu
|
4,000
|
|
10
|
Delhi
|
7,13,400
|
|
11
|
Goa
|
41,500
|
|
12
|
Gujarat
|
11,33,400
|
|
13
|
Haryana
|
6,18,860
|
|
14
|
Himachal Pradesh
|
1,80,500
|
|
15
|
Jammu & Kashmir
|
2,68,000
|
|
16
|
Jharkhand
|
3,71,760
|
|
17
|
Karnataka
|
17,18,240
|
|
18
|
Kerala
|
8,31,760
|
|
19
|
Ladakh
|
21,000
|
|
20
|
Lakshadweep
|
2,500
|
|
21
|
Madhya Pradesh
|
10,87,900
|
|
22
|
Maharashtra
|
19,72,400
|
|
23
|
Manipur
|
1,02,000
|
|
24
|
Meghalaya
|
69,000
|
|
25
|
Mizoram
|
35,000
|
|
26
|
Nagaland
|
49,500
|
|
27
|
Odisha
|
9,12,260
|
|
28
|
Puducherry
|
31,000
|
|
29
|
Punjab
|
4,38,260
|
|
30
|
Rajasthan
|
12,66,000
|
|
31
|
Sikkim
|
26,500
|
|
32
|
Tamil Nadu
|
12,34,920
|
|
33
|
Telangana
|
8,85,460
|
|
34
|
Tripura
|
1,03,000
|
|
35
|
Uttar Pradesh
|
21,32,280
|
|
36
|
Uttrakhand
|
2,05,500
|
|
37
|
West Bengal
|
15,00,960
|
|
Total
|
2,15,14,570
|
The Minister of State (Health and Family Welfare), Sh. Ashwini Kumar Choubey stated this in a written reply in the Lok Sabha here today.
*****
(रिलीज़ आईडी: 1695665)
|