ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

15 వరోజు కోవిడ్-19 టీకాల తాజా సమాచారం

దేశవ్యాప్తంగా 37 లక్షలమందికి పైగా ఆరోగ్యకార్తలకు టీకాలు

సాయంత్రం 7 వరకు 2,06,130 మందికి టీకాలు

Posted On: 30 JAN 2021 8:14PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాలు వేయించుకున్న ఆరోగ్య సిబ్బంది సంఖ్య 37 లక్షలు దాటింది. ఈ సాయంత్రం 7 గంటల వరకు

37,06,157 మంది టీకాలు వేయించుకున్నట్టు తాత్కాలిక నివేదిక  చెబుతోంది. ఇప్పటివరకు మొత్తం 68,830

శిబిరాలు నిర్వహించగా నేడు 15వ రోజు సాయంత్రం 7 వరకు 5,143 శిబిరాలు జరిగాయి.  రాత్రి పొద్దుపోయాక తుది

 నివేదిక అందుతుంది.

పది లక్షల లక్ష్యం చేరుకోవటంలోనే కాకుండా ఆ తరువాత 20, 30 లక్షల లక్ష్యాలను సైతం భారతదేశం చాలా వేగంగా

చేరుకుంది. టీకాల కార్యక్రమం చేపట్టిన అనేక దేశాలు ఈ లక్ష్యాలు చేరుకోవటానికి కూడా 40-45 రోజులు పట్టాయి.

 

క్రమసంఖ్య

రాష్టం/కేంద్రపాలితప్రాంతం

టీకా లబ్ధిదారులు

1

అండమాన్, నికోబార్ దీవులు

2727

2

ఆంధ్రప్రదేశ్

1,86,581

3

అరుణాచల్ ప్రదేశ్

9,512

4

ఆస్సాం

38,106

5

బీహార్

1,45,231

6

చండీగఢ్

3447

7

చత్తీస్ గఢ్

72,707

8

దాద్రా, నాగర్ హవేలి

692

9

డామన్, డయ్యూ

391

10

ఢిల్లీ

56,757

11

గోవా

3391

12

గుజరాత్

2,44,398

13

హర్యానా

1,25,898

14

హిమాచల్ ప్రదేశ్

27,734

15

జమ్మూ కశ్మీర్

26,634

16

జార్ఖండ్

40,680

17

కర్నాటక

3,15,343

18

కేరళ

1,58,687

19

లద్దాఖ్

1128

20

లక్షదీవులు

807

21

మధ్యప్రదేశ్

2,73,872

22

మహారాష్ట

2,69,064

23

మణిపూర్

3987

24

మేఘాలయ

4324

25

మిజోరం

9346

26

నాగాలాండ్

3,993

27

ఒడిశా

2,06,424

28

పుదుచ్చేరి

2736

29

పంజాబ్

57,499

30

రాజస్థాన్

3,26,745

31

సిక్కిం

2020

32

తమిళనాడు

1,01,840

33

తెలంగాణ

1,66,606

34

త్రిపుర

29,796

35

ఉత్తరప్రదేశ్

4,63,793

36

ఉత్తరాఖండ్

28,380

37

పశ్చిమ బెంగాల్

2,42,761

38

ఇతరములు

52,120

 

దేశం మొత్తం

37,06,157

 

టీకా అనంతరం ప్రభావం కనబడిన కేసులు సాయంత్రం 7 గంటలవరకు 71 నమోదయ్యాయి.

                             

****


(Release ID: 1693656) Visitor Counter : 164